Liplock seen: తెలుగు చలన చిత్రపరిశ్రమలో అచ్చ తెలుగు అందంగా పరిచయమై అందర్నీ ఆకట్టుకుంటున్న నటి చాందినీ చౌదరి. తొలి సినిమాలోనే డీప్ లిప్‌కిస్‌తో సంచలనం రేపిన అమ్మడు..దానికి కారణమేం చెబుతుందో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు తెరకు ఇటీవల పరిచయమైన పదహారణాల తెలుగు అందం చాందినీ చౌదరి. కలర్ ఫోటో చిత్రంతో అందర్నీ ఆకర్షించిన చాందినీ..ఓ వెబ్‌సిరీస్‌తో అందర్నీ ఆకట్టుకుంది. కలర్ ఫోటో సినిమా, వెబ్‌సిరీస్ అనంతరం చాందినీకు ఆఫర్లు గట్టిగానే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం చాందినీ చౌదరి..కిరణ్ అబ్బవరంతో కలిసి..సమ్మతమే సినిమాలో నటిస్తోంది. జూన్ 24న ధియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను గోపీనాథ్ రెడ్డి తెరకెక్కించారు. 


నిన్న విడుదలైన సినిమా ట్రైలర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో హీరోయిన్ చాందినీ లిప్‌కిస్ సీన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. చాందినీ .ఓ కుర్రహీరోకు తన పెదవులతో అంత డీప్ కిస్ ఇవ్వడంపై హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. అందరూ పలు రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. 


కేవలం సినిమా అవకాశాల కోసమే చాందినీ చౌదరి హద్దు మీరి ప్రవర్తిస్తోందని కొందరు చెబితే..ప్రేక్షకులకు కావల్సిన కంటెంట్‌ను దర్శకుడు అభివృద్ధి చేయడం వల్లనే హీరోయయిన్లు బోల్డ్ కేరక్టర్‌కు ఓకే చెబుతున్నారు. ప్రారంభంలో ఉన్న కెరీర్ గాడిన పడాలంటే ఇలాంటి సీన్స్ తప్పదని మరి కొందరు చెబుతున్నారు. కధ డిమాండ్ చేయడంతో లిప్‌లాక్ సీన్‌కు చాందినీ ఓకె చెప్పిందనేది ఇంకొందరి వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా..చాందినీ లిప్‌లాక్ సీన్ మాత్రం వైరల్ అవుతోంది.


Also read: Godse Movie Review : 'సత్యదేవ్-గోపీ గణేష్'ల గాడ్సే సినిమా ఎలా ఉందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.