Raid Movie Streaming: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘టగరు’ సినిమాకి రీమేక్ ఇది.ఈ మూవీని తమిళంలో విక్రమ్ ప్రభు హీరోగా శ్రీదివ్య హీరోయిన్ గా రీమేక్ గా తెరకెక్కింది. కార్తీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. పూర్తి  యాక్షన్ తో ఆడియన్స్ కట్టిపడేసిన ఈ మూవీ భవానీ మీడియా ద్వారా ఈ రోజు రాత్రి (అక్టోబరు 19)నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతిక సనిల్‌ కుమార్, రిషి రిత్విక్ ఇతర ఇతర లీడ్ పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి సామ్ సిహెచ్ అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  విక్రమ్ ప్రభు సాలిడ్ యాక్షన్, మైండ్ బ్లోయింగ్ స్టొరీ టెల్లింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే ఈ థ్రిల్లర్ ని ఆహాలో ఈ వీకెండ్ మిస్ అవ్వద్దు.


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


విక్రమ్ ప్రభు విషయానికొస్తే.. ప్రముఖ తమిళ స్టార నటుడు కుమారుడిగా తమిళంలో హీరోగా సత్తా చాటుతున్నాడు. ప్రభు తమిళ ఒకప్పటి లెజండరీ నటుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శివాజీ గణేషణ్ కుమారుడు అన్న సంగతి తెలిసిందే కదా. తమిళంలో శివాజీ గణేషణ్ మనవడిగా తన లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు. ఇక మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్’ రెండు చిత్రాల్లో మంచి క్యారెక్టర్ చేసాడు. ఇందులో తన తండ్రి ప్రభుతో పాటు పలువురు సీనియర్ నటులతో కలిసి నటించారు. ఏది ఏమైనా విక్రమ్ ప్రభు.. తమిళంలో యాక్షన్ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.