మీ అభిమాన జీ తెలుగులో మీరు మెచ్చిన, మనసుకు నచ్చిన చక్కటి ముద్దమందారం సీరియల్‌లో అనేక ఆసక్తికరమైన ఘటనల సమాహారమే ఈ ఎపిసోడ్ విశేషాలు. పార్వతి, ఐశ్వర్య‌, మ‌హి, శేఖ‌ర్‌లు క‌లిసి నీలాంబ‌రి బారి నుంచి చంద్రముఖిని తెలివిగా కాపాడుతారు. మ‌రోవైపు అఖిలాండేశ్వరి ప్రవర్తన గురించి దేవాకి అనుమానం వ‌స్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


జాత‌ర‌లో త‌ల‌కు గాయం అయిన త‌ర్వాత‌, అదే రోజు రాత్రి వేడుక‌కి రావ‌డం గురించి అంద‌రూ ఆలోచిస్తారు. అసలు విష‌యం క‌నుక్కోవ‌డానికి డాక్టర్‌నే ఇంటికి పిలిపించి ప‌రీక్షలు చేయించాల‌ని నిర్ణయించుకుంటారు. త‌ర్వాత వ‌చ్చిన చాముండేశ్వరి కుటుంబస‌భ్యుల‌తో చాలా క‌టువుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముద్దమందారం తాజా ఎపిసోడ్ వీక్షించాల్సిందే. ఈ సీరియల్ పూర్తి ఎపిసోడ్స్‌ని ZEE5లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.