మెగాస్టార్ చిరంజీవికి ( Megastar Chiranjivi ) ఈ యేడాది బర్త్ డే ( Birthday ) అత్యంత ప్రత్యేకం. కారణం ఇష్టదైవం వినాయక చవితి తన పుట్టినరోజునాడే రావడం. అందుకే సకుటుంబ సమేతంగా పూజలు చేస్తూ ఆహ్లాదంగా కన్పిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు ( Chiru 65th birth day ).. ఆగస్టు 22 వ తేదీ..అంతకుమించి ఇష్టదైవం వినాయక చవితి ( Ganesh chaturthi ) కూడా. ఇంకే ఇటు పండుగ..అటు వేడుక. రెండూ కలిసొచ్చాయి. సాంప్రదాయ దుస్తుల్లో..సకుంబ సమేతంగా పూజలు చేస్తూ కన్పిస్తున్నారు. అభిమానులకు ఆనందం కల్గిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి.. తనయుడు రామ్ చరణ్ ( Ram charan ), కోడలు ఉపాసనలతో గణేషుని పూజలు జరిపారు. పుట్టినరోజు నాడు తనకు విషెస్ తెలిపిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నారు. 


[[{"fid":"191243","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Megastar prayers on vinayaka chavithi","field_file_image_title_text[und][0][value]":"మెగాస్టార్ చిరంజీవి వినాయక చవితి పూజలు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Megastar prayers on vinayaka chavithi","field_file_image_title_text[und][0][value]":"మెగాస్టార్ చిరంజీవి వినాయక చవితి పూజలు"}},"link_text":false,"attributes":{"alt":"Megastar prayers on vinayaka chavithi","title":"మెగాస్టార్ చిరంజీవి వినాయక చవితి పూజలు","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇప్పటికే మెగాస్టార్ బర్త్ డే సందర్బంగా ట్విట్టర్ లో విషెస్ అన్నీ వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు అన్నీ చిరంజీవికి బర్త్ డే విషెస్ ( Chiru birthday wishes ) తెలిపే ట్వీట్లే కన్పిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విభిన్న పద్ధతిలో అబిమాన హీరోకు శుభాకాంక్షలు అందిస్తున్నారు.


[[{"fid":"191244","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Megastar prayers on vinayaka chavithi","field_file_image_title_text[und][0][value]":"మెగాస్టార్ చిరంజీవి వినాయక చవితి పూజలు"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Megastar prayers on vinayaka chavithi","field_file_image_title_text[und][0][value]":"మెగాస్టార్ చిరంజీవి వినాయక చవితి పూజలు"}},"link_text":false,"attributes":{"alt":"Megastar prayers on vinayaka chavithi","title":"మెగాస్టార్ చిరంజీవి వినాయక చవితి పూజలు","class":"media-element file-default","data-delta":"2"}}]]