హైదరాబాద్: అసలే కరోనా బీభత్సం.. లాక్డౌన్ , ఇంట్లోనే ప్యాక్... పిల్లలకు కూడా బడులు.. కాలేజీలు బందు.. పొద్దుపోవడo కొంచం కష్టం..  చేసేది ఏమిలేక పొద్దస్తమానం టివీలకు అతుక్కుపోయిన ఫ్యామిలీలే ఎక్కువ. ఇలాంటి తరుణంలోనే ఒక ఫ్యామిలీకి వింత అనుభవం ఎదురైంది. అదేమిటంటరా? పిల్లలు అనుకోకుండా తల్లిదండ్రులతో నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా ఆన్ చేశారు.


అది 'పోలిష్‌ 365 డీఎన్‌ఐ' మాఫియా మూవీ. ఇది శృంగార సినిమా అని తెలీక టీవీ ముందు వారు సిగ్గుతో చచ్చిపోయారు. మూవీలో మొదలయ్యే సెక్స్ సీనులు పెద్దముందు తలవంచుకులా ఉన్నాయని పిల్లలు ట్విట్టర్ వేదికగా పంచుకోవడం గమనర్వo. ఇదిలాఉండగా ఈ సినిమా పై నెటిజన్ల కామెంట్లు కూడా చేశారు. ఈ సినిమాను మా తల్లిదండ్రులతో కలిసి చూశాను. చూసే అంతా సేపు పోర్న్‌ సినిమా చూస్తున్నట్లుగా అనిపించింది. అమ్మతో కలిసి ఈ సినిమా చూశాను. లోపల సిగ్గుతో చచ్చిపోయాను. అయితే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్‌ అవుతుంటే బాగుంటుంది కదా పెట్టాను. అంతే!.. భరించలేకపోయాను అంది జాస్మిన్. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే దయచేసి తల్లిదండ్రులతో ఈ సినిమా చూడకపోవడమే బెటర్ అన్నది కొందరి అభిప్రాయం.
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..