పెళ్లంటే నూరంట పంట అని పెద్దలు చెబుతుంటారు. అయితే పెళ్లంటే నూరేళ్ల మంట అని పెళ్లి చేసుకున్న కొందరు భార్యాభర్తల అభిప్రాయం. అయితే ఒకరినొకరు అర్థం చేసుకుని తోడుగా నిలిస్తే ఆ జంట అన్యోన్య దంపతులు అవుతారు. అయితే పెళ్లి చేసుకోకముందు ఎన్నో కోరికలు, ఆశలతో కొత్త జీవితం ప్రారంభిస్తారు. అయితే కొన్ని కుటుంబాల్లో భర్తలు మానసిక క్షోభ అనుభవిస్తుంటే, కొన్ని ఇళ్లల్లో భార్యలు నరకయాతన అనుభవిస్తారు. ఓ ఈవెంట్‌కి హాజరైన వ్యక్తి తనకు నచ్చినట్లుగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్యతో కాకుండా సింగిల్‌గా పార్టీకి హాజరైన వ్యక్తి ఇలా ఉంటాడని ఓ నెటిజన్ షేర్ చేసిన వీడియో ట్వీట్ వైరల్ అవుతోంది. ఆయనకు వివాహమైందో లేదో తెలియదు కానీ.. ఆ అంకుల్ మాత్రం స్టెప్పులేస్తూ హ్యాపీగా పార్టీ టైం ఎంజాయ్ చేశారు.



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..