వివాహ‌మైన త‌ర్వాత తొలిసారిగా నాగ చైత‌న్య‌, స‌మంత‌లు ఒక చిత్రంలో క‌ల‌సి న‌టిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు గ్రాండ్‌గా నిర్వహించారు. అక్కినేని నాగార్జున ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. నాగార్జున చేతుల మీదుగా ఈ మూవీ స్క్రిప్ట్ ను ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ అందుకున్నాడు. వివాహ‌మైన త‌ర్వాత తొలిసారి కలిసి నటించబోయే నాగ చైత‌న్య‌, స‌మంత‌ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా టైటిల్, కథ గురించి ప్రస్తుతానికి ఏమీ తెలియకపోయినా.. నిజజీవితంలో దంపతులైన వీరిద్దరూ తెరమీద కెమిస్ట్రీ ఎలా పండిస్తారనే దానిపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"171809","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"వివాహ‌మైన త‌ర్వాత తొలిసారిగా నాగ చైత‌న్య‌, స‌మంత‌ చిత్రం","field_file_image_title_text[und][0][value]":"వివాహ‌మైన త‌ర్వాత తొలిసారిగా నాగ చైత‌న్య‌, స‌మంత‌ చిత్రం"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"వివాహ‌మైన త‌ర్వాత తొలిసారిగా నాగ చైత‌న్య‌, స‌మంత‌ చిత్రం","field_file_image_title_text[und][0][value]":"వివాహ‌మైన త‌ర్వాత తొలిసారిగా నాగ చైత‌న్య‌, స‌మంత‌ చిత్రం"}},"link_text":false,"attributes":{"alt":"వివాహ‌మైన త‌ర్వాత తొలిసారిగా నాగ చైత‌న్య‌, స‌మంత‌ చిత్రం","title":"వివాహ‌మైన త‌ర్వాత తొలిసారిగా నాగ చైత‌న్య‌, స‌మంత‌ చిత్రం","class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"171811","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"వివాహ‌మైన త‌ర్వాత తొలిసారిగా నాగ చైత‌న్య‌, స‌మంత‌ చిత్రం","field_file_image_title_text[und][0][value]":"వివాహ‌మైన త‌ర్వాత తొలిసారిగా నాగ చైత‌న్య‌, స‌మంత‌ చిత్రం"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"వివాహ‌మైన త‌ర్వాత తొలిసారిగా నాగ చైత‌న్య‌, స‌మంత‌ చిత్రం","field_file_image_title_text[und][0][value]":"వివాహ‌మైన త‌ర్వాత తొలిసారిగా నాగ చైత‌న్య‌, స‌మంత‌ చిత్రం"}},"link_text":false,"attributes":{"alt":"వివాహ‌మైన త‌ర్వాత తొలిసారిగా నాగ చైత‌న్య‌, స‌మంత‌ చిత్రం","title":"వివాహ‌మైన త‌ర్వాత తొలిసారిగా నాగ చైత‌న్య‌, స‌మంత‌ చిత్రం","height":"426","width":"703","class":"media-element file-default","data-delta":"2"}}]]


షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శకుడు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది. గోపీ సుందర్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నాడు. ‘ఏ మాయ చేశావే’, ‘ఆటో నగర్ సూర్య’,  ‘మనం’ తరవాత చైతూ, సమంత కలిసి నటిస్తున్న 4వ చిత్రమిది.