Amitabh Bachan: కోవిడ్-19 నెగెటీవ్ రిపోర్ట్‌పై అమితాబ్ ఆగ్రహం
Amitabh Bachchan On Coronavirus Negative Report: బాలీవుడ్ షెహెంషా అమితాబ్ బచ్చన్‌కు కోపం వచ్చింది. తన ట్విట్టర్ ఎకౌంట్‌లో తన గురించి వచ్చిన ఒక తప్పుడు వార్తపై యన స్పందిస్తూ ఆ సంస్థపై ఫైరయ్యారు.
Amitabh Bachchan: బాలీవుడ్ షెహెంషా అమితాబ్ బచ్చన్‌కు కోపం వచ్చింది. తన ట్విట్టర్ ఎకౌంట్‌లో తన గురించి వచ్చిన ఒక తప్పుడు వార్తపై ఆయన స్పందిస్తూ ఆ సంస్థపై ఫైరయ్యారు. కొద్ది కాలం క్రితం కరోనావైరస్ (Coronavirus ) సంక్రమించడంతో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో చేరారు. అమితాబ్‌తో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌కు కూడా కోవిడ్-19 వైరస్ ( Covid-19 ) సోకింది. అయితే తాజాగా తను కోలుకున్నానని..కరోనావైరస్ రిపోర్ట్‌లో నెగెటీవ్ వచ్చింది అనే వార్త రావడంతో అమితాబ్ బచ్చన్ దాని గురించి ఘాటుగా స్పందించారు. ( WHO On Covid-19 Vaccine: 2021 కంటే ముందు వ్యాక్సిన్ రావడం కష్టం )
తనకు కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలో నెగెటీవ్ వచ్చిన వార్తలో నిజం లేదు అని తెలిపారు. అది పచ్చి అబద్ధం అని, పూర్తిగా నిర్లక్ష్యపూరితమైనది అని అమితాబ్ మండిపడ్డారు. కొన్ని వార్త సంస్థలు ఈ విధంగా పోస్ట్ చేయడంతో అనేక ప్రసార మాధ్యమాల్లో అదే వార్తను క్యారీ చేశారు. దీంతో అమితాబ్ తన గురించి వస్తున్న వార్తలకు ఇలా చెక్ పెట్టారు. ( ఆయుర్వాద మసాజ్ సెంటర్..లోపలికి వెళ్తే వ్యభిచార సామ్రాజ్యం )
అనసూయ భరద్వాజ్ అందాలు ఎవర్ Green
అందాల నాగిని Mouni Roy Hot Photo Gallery
Follow us on twitter