అనసూయ భరద్వాజ్ అందాలు ఎవర్ Green

అనసూయ భరద్వాజ్ యాంకరింగ్‌తో పాటు నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం లేటెస్ట్ ఫోటో షూట్స్ చేసి ఆ ఫోటోలను షేర్ చేసి యూత్‌ను పిచ్చెక్కిస్తోంది.

  • Jul 23, 2020, 14:52 PM IST

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ యాంకరింగ్‌తో పాటు నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం లేటెస్ట్ ఫోటో షూట్స్ చేసి ఆ ఫోటోలను షేర్ చేసి యూత్‌ను పిచ్చెక్కిస్తోంది.

1 /4

తాజాగా గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న ఫొటోలు షేర్ చేసి అదరగొడుతోంది అనసూయ.

2 /4

ప్రస్తుతం తెలుగు రాష్ట్రల్లో పచ్చదనంపై పలు కార్యక్రామలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం హరితహారం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న పచ్చతోరణం ప్రారంభిచంది.

3 /4

తెలుగు రాష్ట్రాల్లో పచ్చదనం గురించి ఆలోచన పెరగడంతో అందులో తన కూడా ఇలా భాగం అవ్వాలి అనుకుందేమో.. వెంటనే ఇలా గ్రీన్ డ్రెస్‌లో ఫోటోలు దిగి షేర్ చేసింది అనసూయ భరద్వాజ్.

4 /4

ఇలా రెగ్యులర్‌గా తన హాట్ ఫోటోస్‌ను షేర్ చేసి సందడి చేస్తుంది అనసూయ భరద్వాజ్.