Cholesterol Control Tips: ఎన్ని మందులు వాడిన చెడు కొలెస్ట్రాల్ తగ్గడం లేదా.. అయితే ఇలా చెక్ పెట్టండి..!
Cholesterol Control Tips In 5 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో వీటి స్థాయిలు పెరగడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపణులు తెలుపుతున్నారు.
Cholesterol Control Tips In 5 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో వీటి స్థాయిలు పెరగడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపణులు తెలుపుతున్నారు. అయితే శరీరంలోత చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేదుకు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో పలు రకాల మార్పులు తప్పనిసరిగా చేయలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌పై ప్రభావవంతంగా కృషి చేస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను ఏ ఆహార పదార్థాలు నియంత్రిస్తాయో తెలుసుకుందాం..
ఈ సుగంధ ద్రవ్యాలు చెడు కొలెస్ట్రాల్‌పై ప్రభావవంతంగా పని చేస్తాయి:
>> శరీరంలో పేరుకు పోయిన కొవ్వులను నియంత్రించేందుకు కొత్తిమీర గింజలు(ధనియాలు) ప్రభావవంతంగా పని చేస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తుందిత. కావున బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా వీటితో చేసిన ఆహారాలను తీసుకోవాలి.
>> ధనియాలులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి మూలకాలు అధికపరిమాణంలో ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గించడానికి చట్నీ, సలాడ్ లో వీటిని చేర్చుకోండి.
>> శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మెంతులు కూడా ప్రభావవంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిల్లో విటమిన్ ఇ, యాంటీ డయాబెటిక్ లక్షణాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి.
>> ఉసిరిని కూడా కొలెస్ట్రాల్ తగ్గించేలందుకు వినియోగించుకోవచ్చని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. ఉసిరిని అనేక వ్యాధులకు ఔషధంగా వినియోగించుకోవచ్చని పలు శాస్త్రాలు వివరించాయి.ప ఇందులో ఉండే విటమిన్ సి, అమైనో ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి.
Also read:Shyja Moustache: మీసమున్న మహిళ.. 'చురకత్తి' లాంటి ఆ మీసాలు లేకుండా జీవితాన్నే ఊహించుకోలేదట..
Also read:Mohanbabu: చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ అందుకే.. అసలు విషయం చెప్పేశారు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook