జమీందార్ బిడ్డ, పేదవాడి కొడుకు మధ్య ప్రేమాయణమే అంశంగా తెరకెక్కించిన మూవీ ''దొరసాని''. ఎమోషనల్ లవ్ స్టోరీలో సరికొత్త ఫార్ములాతో తెరపైకి వస్తోంది దొరసాని . తరాలు మారినా... ట్రెండ్స్ మారినా... టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కినా ఈ ఫార్ములా మాత్రం చెక్కుచెదరలేదు.  కాగా కొద్దిసేపటి కిందట ఈ మూవీ ట్రయిలర్ రిలీజైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1980 ల్లో తెలంగాణ పల్లెల్లో ఉన్న భూస్వామ్య వ్యవస్థ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని తెరకెక్కించారు. ఇదే విషయం  టీజర్ లోనే అర్థమైంది. ఇప్పుడు ట్రయిలర్ లో మరింత క్లారిటీ ఇచ్చారు. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ట్రయిలర్ చూసి ఎంజాయ్ చేయండి మరి.