‘వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి
వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టి ఏవన్నాస్తి’ ఈ మాటలు మీరు వినే ఉంటారు. స్త్రీ లేకపోతే అసలు జననమే లేదు, స్త్రీ లేకపోతె గమనమే లేదు.. స్త్రీ లేకపోతె జీవం లేదు, స్త్రీ లేకపోతె సృష్టే లేదు అని అర్థం. నిజమే స్త్రీ పుట్టినప్పటి నుంచి ఓ కూతురిగా, ఓ సోదరిగా, స్నేహితురాలిగా, ఆపై భార్యగా, తల్లిగా, పిన్ని, పెద్దమ్మ, అత్త, నానమ్మ, అమ్మమ్మ ఇలా ప్రతి దశలోనూ ఎదుటివారి జీవితంలో తనదైన ముద్ర వేస్తుంది స్త్రీ. వారికి నచ్చిన ఓ బహుమతి ఇచ్చి మీ జీవితంలో వారెంత ముఖ్యమో చెప్పి వారి కళ్లల్లో వెలుగులు నింపండి. నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ, నేటికీ తన ఉనికి కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. ఒలింపిక్స్‌లో మగవారు సాధ్యం చేయలేనిది సుసాధ్యం చేసి భేష్ అనిపించుకున్నారు. అంతరిక్షంలోనూ వారు విజయాలు సాధిస్తున్నారు. స్త్రీని గౌరవించే ప్రదేశంలోనే దేవతలు కొలువై ఉంటారని చెబుతున్నా వారిపై వేధింపులు ఆగడం లేదు. అయితే సృష్టికర్త బ్రహ్మ అయినా.. ఆయనను సృష్టించినది మాత్రం ఒక అమ్మేనని ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తన కలంతో అమ్మ ప్రాధాన్యాతను వివరించే యత్నం చేశారు.


Also Read: ఉమెన్స్ డే 2020కి గూగుల్ స్పెషల్ డూడుల్


సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ


ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో...
ఈ సృష్టినే స్థంభింపచేసే తంత్రాలు ఎన్నో...
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ...   


అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని  మహిళా మహారాణులకు మీ విలువైన మాటలతో వారి మనసును మెప్పించేలా ఈ విధంగా శుభాకాంక్షలు తెలపండి.


‘వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి
వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టి ఏవన్నాస్తి’.. హ్యాపీ ఉమెన్స్ డే


[[{"fid":"182884","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Photo: Pixabay.com","field_file_image_title_text[und][0][value]":"హ్యాపీ ఉమెన్స్ డే"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Photo: Pixabay.com","field_file_image_title_text[und][0][value]":"హ్యాపీ ఉమెన్స్ డే"}},"link_text":false,"attributes":{"alt":"Photo: Pixabay.com","title":"హ్యాపీ ఉమెన్స్ డే","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]


అమ్మను మించి దైవమున్నదా.. ఆత్మను మించి అద్దమున్నదా.. అలాంటి అమ్మతనాన్ని అందించే స్త్రీ మూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


పుట్టగానే కూతురిగా, ఆపై సోదరి, స్నేహితురాలు, భార్య, అమ్మ, అత్త, నానమ్మ, అమ్మమ్మ ఇలా ఎన్నో రూపాల్లో మనకు ప్రేమను అందించేది స్త్రీ.. ఆమెకు సగర్వంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


[[{"fid":"182885","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Photo: Pixabay.com","field_file_image_title_text[und][0][value]":"మహిళా దినోత్సవ శుభాకాంక్షలు"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Photo: Pixabay.com","field_file_image_title_text[und][0][value]":"మహిళా దినోత్సవ శుభాకాంక్షలు"}},"link_text":false,"attributes":{"alt":"Photo: Pixabay.com","title":"మహిళా దినోత్సవ శుభాకాంక్షలు","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"2"}}]]


‘నువ్వు కేవలం మహిళవి కాదు.. ప్రపంచాన్ని కనే ఓ అద్భుత శక్తివి.. మాటలకు అందని భావానివి.. నీ సేవలకు హ్యాట్సాఫ్..’ #HappyWomensDay2020


‘కార్యేషు దాసి.. కరణేశు మంత్రి.. భోజ్యేషు మాత.. ఇలా మగవాడి ప్రతి విషయంలో నీ పాత్ర అమోఘం, నీ సేవలు అనిర్వచనీయం’ హ్యాపీ ఉమెన్స్ డే


[[{"fid":"182886","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Photo: Pixabay.com","field_file_image_title_text[und][0][value]":"హ్యాపీ ఉమెన్స్ డే"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Photo: Pixabay.com","field_file_image_title_text[und][0][value]":"హ్యాపీ ఉమెన్స్ డే"}},"link_text":false,"attributes":{"alt":"Photo: Pixabay.com","title":"హ్యాపీ ఉమెన్స్ డే","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"3"}}]]


ఈ రోజే కాదు ప్రతిరోజూ, ప్రతి పనిలో మీరే ప్రపంచానికి స్ఫూర్తి.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


  • #SheInspiresUs : Few inspiring women quotes here

  • There is really no such thing as the 'voiceless'. There are only the deliberately silenced, or the preferably unheard - Arundhati Roy, Famous Author

  • Don't let anyone tell you you are weak because you are a woman - Mary Kom, Olympic boxer

  • We realise the importance of our voice when we are silenced - Malala Yousafzai, Nobel peace prize winner

  • An important attribute of success is to be yourself. Never hide what makes you, you - Indra Nooyi, PepsiCo former CEO

  • Feminism is about giving women choice. Feminism is not a stick with which to beat other women. It's about freedom, it's about liberation, it's about equality - Emma Watson, Actress

  • No country can ever truly flourish if it stifles the potential of its women and deprives itself of the contributions of half of its citizens - Michelle Obama, former First Lady of US


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..