How Do Snakes Give Birth: ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోలు కొన్ని చూడడానికి ఫన్నీగా ఉంటే.. మరి కొన్ని మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలను చూసి చాలామంది భయాందోళనలకు కూడా గురవుతున్నారు. ఇంతకు ఇంతకుముందు జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ కాదా ప్రస్తుతం పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడం చాలా విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ వైరల్ అవుతున్న వీడియోలో పాములు నేటిజన్లను చాలా వరకు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇదే క్రమంలో కొందరు ఆ వీడియోలను ఆసక్తితో చూస్తున్నారు దీంతో ఆ వీడియోలు రోజుకు లక్షలాదిగా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇటీవలే ఓ పాముకు సంబంధించి వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.



అన్ని పాములు గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలకు జన్మనిస్తాయి. అయితే ఇలాంటి పామును మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఈ స్నేక్‌ కనివిని ఎరుగని రీతిలో దాని పిల్లలకు జన్మనిచ్చింది. అవును ఇది నిజం.. ఈ పాము గుడ్ల ద్వారా కాకుండా ఏకంగా మనిషి ప్రసవించే పద్దతిలో ఈ పాము తన పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఈ వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అన్ని పాముల్లా కాకుండా ఈ పాము పిల్లలకు జన్మనిచ్చిన పద్దతి చూసి తేగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఇలా చూడడం మొదటి సారని ఇప్పటికీ ఎప్పుడు ఇలాంటి దృష్యాలు చూడలేదని వారు అంటున్నారు.


అన్ని పాములు గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలను చేస్తాయి. ఇదే క్రమంలో ఆ గుడ్లను రక్షించేందుకు వాటి వద్దనే ఆహారాలు తీసుకోకుండా ఉంటాయి. అయితే ఇలా పాములు పిల్లలకు జన్మనివ్వడం చాలా అరుదని నిపుణులు చెబుతున్నారు. పాములు డెలివరీ సమయంలో చాలా సెన్సిటీవ్‌గా ప్రవర్తిస్తాయని వారు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు విశేష స్పందన లభిస్తోంది.  ఈ వీడియోను ఎస్‌ కేసీ అనే యూట్యూబ్‌ చానెల్‌ వారు పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను 26 లక్షల మంది వీక్షించగా..12 లక్షలకుపైగా నెటిజన్లు లైక్‌ చేశారు. అంతేకాకుండా చాలా మంది ఈ వీడియోకు కామెంట్లు కూడా చేశారు.


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read: Blood Purifying Foods: ఈ ఆహారాలను తీసుకోండి.. రక్తాన్ని శుద్ధి చేసి అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడతాయి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook