ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏ హిట్ అయిందో అందిరికీ తెలిసిన విషయమే... అందులో  పాటలే ఆ మూవీకి ప్రాణం పోశాయి. మాస్ ఆడియన్స్ ను కట్టిపడేసే ఈ పాటలు ఇప్పుడు ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ముందుగా దిమ్మాక్ ఖరాబ్ సాంగ్ ను రిలీజ్ చేసిన జీ మ్యూజిక్ సౌత్ సంస్థ...ఇప్పుడు ఇదే ఊపులో ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి మరో సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీ మ్యూజిక్  తాజాగా రిలీజైన సూపర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ ను ఆడియన్స్ లో మత్తెక్కిస్తోంది. ఇలా విడుదలైందో లేదో వెంటనే అలా వైరల్ అయింది ఈ సాంగ్. ప్రేక్షకులు ఈ సాంగ్ ను రిపీట్ మోడ్ లో చూడడం స్టార్ట్ చేశారు. మరి ఈ సూపర్ హిట్ సాంగ్ ను మీరు చూసి ఎంజాయ్ చేయండి మరి..