నేడు (ఏప్రిల్ 8న) మెగా హీరో, అల్లు వారబ్బాయి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (Happy Birthday Allu Arjun). బన్నీ పుట్టినరోజును పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్ స్పెషల్ క్వాలిటీ అయిన డ్యాన్స్‌ గురించి ప్రస్తావిస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు మెగాస్టార్. చిన్నతనం నుంచే నీ డ్యాన్స్‌లో ఆ గ్రేస్ ఉంది. బన్నీలోని కృషి నాకు చాలా ఇష్టం. నువ్వు బాగుండాలబ్బా. Happy Birthday Bunny అని అల్లు అర్జున్‌కు మెగా బర్త్ డే విషెస్ అందించారు చిరంజీవి.  ఈ మెగాస్టార్ ఆ చిరంజీవికి ‘మెగా’ అభిమాని



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన గంగోత్రి సినిమాతో హీరోగా తన కెరీర్ ప్రారంభించాడు అల్లు అర్జున్. అయితే అంతకుముందే చిరంజీవి చేసిన డాడీ మూవీలో డ్యాన్స్ నేర్చుకునే విద్యార్థిగా అల్లు అర్జున్ తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. కెరీర్‌లో ఎన్నో హిట్లు సాధించి, మైలురాళ్లు చేరుకున్న బన్నీ.. ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos


Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photos