ఫాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న జెర్సీ మూవీ మరి కొన్ని రోజుల్లో తెరకెక్కబోతోంది. క్రికెటర్ గా నటిస్తున్న నానీని చూసేందుకు ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ మూవీ  ఏప్రిల్ 19న రిలీజ్ కు సిద్ధం చేశారు.ఇది కేవలం క్రికెట్ అంశం మాత్రమే కాదు ..ఆల్ ఇన్ వన్ ఎమెషనల్ కథగా జెర్సీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో ప్రియుడు-ప్రేయసి.. భార్య-భర్త.. తండ్రి-కొడుకు.. గురువు-శిష్యుడు.. ఇలా ఎన్నో ఎమోషన్స్ ను సింగిల్ ట్రయిలర్ లో చూపించారు చిత్ర యూనిట్. మరి జెర్సీ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి...