Pawan Kalyan in Nithin Function : హీరో నితిన్ పెళ్లికొడుకు ఫంక్షన్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హాజరయ్యారు. ఇవాళ జరిగిన ఈ వేడుకకు పవన్ కళ్యాణ్‌తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram ) , చినబాబు కూడా అటెండ్ అయ్యారు. ఈ విషయాన్ని హీరో నితిన్ స్వయంగా ట్వీట్ చేసి తెలిపాడు. షాలినీతో ఇటీవలే నితిన్ ఎంగేజ్‌మెంట్ ( Nithing Engagement ) జరిగింది. నేడు పెద్దల సమక్షంలో పెళ్లికొడుకును చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

(  Bichagadu 2 First Look: బిచ్చగాడు 2 ఫస్ట్‌లుక్ విడుదల ) 




పెళ్లికొడుకు వేడుకకు హాజరై నన్ను ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గారికి, చినబాబు గారికి ధన్యవాదాలు. చాలా విలువైన క్షణాలివి అని ట్వీట్ చేశాడు నితిన్. హీరో నితిన్-షాలినీ ( Nithin- Shalini ) వివాహం జూలై 26 ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది.రోనావైరస్ ( Coronavirus ) పరిస్థితి వల్ల కొద్ది మంది బంధు మిత్రులతో ఈ వివాహం జరగనుంది. 


Good News: కరోనావైరస్ రెండోసారి సోకదట


Viral Video: ముగ్గురు అమ్మాయిలు.. ఒక  ఎలుగుబంటి.. తర్వాత ఏం జరిగింది ?