Pawan Kalyan Comments On Balakrishna: నందమూరి బాలకృష్ణ గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన్ని నన్ను బాలయ్య అని పిలవమని చెబుతారు. కానీ నేను మాత్రం ఆయన్ని సార్ అని మాత్రమే సంభోదిస్తానని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమన్ సంగీతా విభావరిలో చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణాది పుణ్యక్షేత్రాల సందర్శన ప్రారంభమైంది. ఇందులో భాగంగా పూర్తి సనాతన వేషధారణలో దక్షిణాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుణక్షేత్రాల సందర్శన ఫోటోలు మీ కోసం..
Mumtaz hotel controversy in Tirupati: పవిత్రమైన తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణంపై ప్రస్తుతం వివాదం రాజుకుంది. దీనిపై సాధులు, గురువులు, హిందు సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నారు.
Chandrababu vs Pawan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో పంచాయితీ మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగింది. తాజాగా జరిగిన కొన్ని ఘటనలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. నిన్న మొన్నటి వరకు స్పాండిలైటిస్ తో బాధ పడ్డ జనసేనాని .. ఇపుడిపుడే కోలుకుంటున్నారు. దీంతో దక్షిణాదిలో ఆధ్యాత్మిక బాట పట్టారు. పవన్ యాత్రల వెనక అసలు వ్యూహం వెనక అసలు ఉద్దేశ్యం అదేనా ?
Chiranjeevi Shocking Decision: మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. ఇకపై తాను పూర్తిగా సినిమాలకే అంకితమని, రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. బ్రహ్మనందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లే ఈ హీరో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలుకి వెళితే..
Pawan Kalyan Latest News Updates: కాకినాడ జిల్లా పిఠాపురం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ తిరుగులేని విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెవలడమే ఆలస్యం అన్నట్టుగా తనదైన మార్క్ పాలన చేస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురం అంటే పవన్.. పవన్ అంటే పిఠాపురం అన్నట్టుగా ప్రచారం సాగుతోంది. కానీ పిఠాపురంలో పవన్ కాకుండా మరో షాడో ఎమ్మెల్యే తయారయ్యారా..! ఇంతకీ ఎవరా షాడో ఎమ్మెల్యే.. ఏంటా కథా..!
Pawan Kalyan Ready To Sanatana Dharma Parirakshana Yatra: మళ్లీ పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు బయల్దేరనున్నారు. దక్షిణ భారతదేశంలో కీలకమైన కేరళ, తమిళనాడులో పవన్ కల్యాణ్ పర్యటించనుండడంతో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పవన్ ఎక్కడ.. ఎందుకు పర్యటిస్తున్నాడో తెలుసుకోండి.
Attack on chilkur Balaji Rangarajan: చిలుకూరులో ప్రధాన పూజారీ రంగరాజన్ పై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని,ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు.
deputy cm pawan kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో అల్లు అరవింద్ వేసిన మాస్టర్ స్కెచ్ వార్తలలో నిలిచింది.
Chandrababu Naidu: We Are Working AP Public Hopes And Aspirations: తమకు ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక విజయంతో ప్రజల ఆశలు.. ఆకాంక్షలు నెరవేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు ప్రకటించారు. తొలి రోజు, తొలి గంట నుంచి అదే పనిలో ఉన్నట్లు తెలిపారు.
Rgv before Ongole Police: కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఒంగోలు పోలీసుల ఎదుట హజరుకానున్నారు. గతంలో పలుమార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో తాను.. ఫిబ్రవరి 7న హజరవుతానని వర్మ పోలీసులకు గతంలోనే రిక్వెస్ట్ చేశారు.
AP Ministers Ranks: మొన్నటి వరకూ సంచలన ప్రకటనలతో హడావిడి చేసిన ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారు. అందుకు తగ్గట్టే ఆయన ర్యాంకు కూడా పడిపోయింది. చంద్రబాబు ఆయన పనితీరుకు తక్కువ మార్కులు వేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Upasana Konidela Focused On Pawan Kalyan Pithapuram: పిఠాపురంలో సహాయ కార్యక్రమాలు అందించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబసభ్యులు తరలివస్తుండగా.. తాజాగా అతడి కోడలు ఉపాసన కూడా భారీ కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
Pawan Kalyan Health: జన సైనికులకు బ్యాడ్‌న్యూస్. జన సేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం విశ్రాంతిలో ఉంటూ చికిత్స తీసుకుంటున్న ఆయన కొద్ది రోజులు బయటకు రాకపోవచ్చని సీఎంవో కార్యాలయం తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AM Ratnam: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'హరి హర వీరమల్లు'. ఈ సినిమా అఖండ విజయం సాధిస్తుందని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 4న తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Game Changer Ott Streaming Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి పండగ నేపథ్యంలో మొదటగా విడుదలైంది. మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లే లోపాల కారణంగా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Tollywood Heroes Educational Qualifications: తెలుగులో సీనియర్ స్టార్స్ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. మన యంగ్ హీరోల్లో చాలా మంది ఫారెన్ లో చదువుకున్నారు. ఇక సీనియర్ హీరోల్లో వెంకటేష్, నాగార్జున వంటి వారు కూడా విదేశాల్లో చదువుకొని వచ్చిన ఇక్కడ కథానాయకులుగా సెటిల్ అయ్యారు. ఇక హీరోల చదవు విషయానికొస్తే..
Vijaysai Reddy Resigns To YSRCP: రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి తాజాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సంచలన కోరికను కోరుకున్నారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావాలని అభిలషించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.