వరుస ప్లాపులతో పట్టాలు తప్పిన హీరోయిన్ సాయిపల్లవి మళ్లీ ట్రాక్ లో పడాలంటే ఓ మంచి హిట్ అవసరం. NGKలో సూర్య సరసన నటిస్తున్న సాయి పల్లవి..ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకుంది. ఈ మూవీ హిట్ అయితే మళ్లీ సాయిపల్లవి ట్రాక్ లో పడినట్లే..


అయితే ఇక్కడే మరో గ్లామరస్ డీవియేషన్ ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమాలో రకుల్ కూడా సాయిపల్లకి తరహా స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తుంది. దీంతో ఒక వేళ మూవీ హిట్ అయినా సాయిపల్లవికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని చెప్పలేని పరిస్థితి. దీంతో ఈ మూవీలో సాయిపల్లవికి రకుల్ ప్రీత్ డామినేట్ చేస్తుందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో రకుల్ రోల్ సాయిపల్లవికి ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అనే డిక్షషన్స్ సినీ వర్గాల్లో నడుస్తోంది