10 Benefits Of Kiwi Fruit: వేసవిలో కివీ పండ్లు తింటే కలిగే 10 ప్రయోజనాలు ఇవే, దీర్ఘకాలిక వ్యాధులకు కూడా చెక్!
10 Benefits Of Kiwi Fruit: కివీ పండ్లను ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు తీవ్ర వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
10 Benefits Of Kiwi Fruit: కివీలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అందుకే వీటిని సూపర్ ఫుడ్ కేటగిరీలో చేర్చారు. కివీ ప్రస్తుతం ఏడాది పొడవున మార్కెట్‌లో లభిస్తున్నాయి. కివీ ఇతర పండ్ల కంటే చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వీటిని తినమని సూచిస్తారు. ప్రతి రోజు ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కివీలో లభించే పోషకాలు:
కివీలో తక్కువ పరిమాణంలో క్యాలరీలు లభిస్తాయి. కాబట్టి శరీరాన్ని ఫిట్‌గా, కండరాలు బలంగా చేసుకునేవారు తప్పకుండా కివీ ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి.
కివీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1.అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కివీ పండ్లను ప్రతి రోజు తినాలి. ఇందులో ఉండే గుణాలు బీపీని సులభంగా నియంత్రిస్తుంది.
2. తరచుగా గుండె నొప్పి ఇతర సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కివీ ఉదయం పూట ఖాళీ కడుపుతో తినాల్సి ఉంటుంది.
3. మధుమేహంతో బాధపడుతున్నవారికి కూడా కివీ పండ్ల ప్రభావవంతంగా సహాయపడతాయి. ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రిస్తుంది.
4. కివీ తినడం వల్ల శరీర టాక్సిన్స్ బయటకు వచ్చి తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Also Read: Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?
5. కివీ పండ్లను ప్రతి రోజు తినడం వల్ల చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి.
6. తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కివీని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
7. కడుపులో పూతల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కివీ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
8. కివి గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
9. కివీని ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల ఎముకలకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
10. మానసిక సమస్యలతో బాధపడేవారికి కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు ఒత్తిడిని తగ్గింస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook