5 Health Benefits of Cloves: లవంగాలు ఓ సుగంధ ద్రవ్యం. దీన్ని మనం దేవకుసుమ అని కూడా పిలుస్తాం. ప్రతి ఇంట్లోనూ ఉండే మసాలా దినుసులతో పాటు లవంగాలు కూడా దాదాపుగా ఉంటాయి. లవంగాలతో ఐరన్ మనకు పుష్కలంగా అందుతుంది. కాస్మాటిక్స్, ఫార్మాసూటికల్స్ ఉత్పత్తులతో పాటు ఆరోగ్య ఉత్పత్తులలో లవంగాలు వినియోగిస్తారు. దంతాలకు ఆరోగ్యాన్ని అందించడంలో భాగంగా టూత్ పేస్ట్‌లలో సైతం లవంగాలు వాడుతున్నారు. విటమిన్ ఏ, విటమిస్ సి సైతం లవంగాల నుంచి మనకు లభిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


లవంగాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కొన్ని.. (Health Benefits of Cloves)
- తలనొప్పి(Headache) అధికంగా ఉండేవాళ్లు ప్రతిరోజూ రెండు లవంగాలు తింటే ఆరోగ్యానికి మంచిది


- లవంగాలు నోట్లో వేసుకుంటే చిగుళ్లు దెబ్బతినడం తగ్గుతుంది. దంతక్షయం భారిన పడకుండా కాపాడుతాయి.


Also Read: Baby After An Abortion: అబార్షన్ తర్వాత పిల్లలు కావాలనుకున్నారా.. ఈ విషయాలు తెలుసా!



- లవంగాలలో ఉండే మాంగనీసు, ఐరన్ ఎముకలను దృఢంగా మారుస్తాయి.


- ప్రతిరోజూ కనీసం ఒక లవంగం తినేవారిలో క్యాన్సర్(Cancer) కణాలు పెరగవు. విష పదార్థాలను సైతం శరీరం నుంచి బయటకు వెళ్లేలా చేస్తాయి.


- కొవ్వును తగ్గించడంలో లవంగాలు దోహదం చేస్తాయి. జలుబు, దగ్గుకు లవంగాలు తింటే కాస్త ఉపశమనం లభిస్తుంది.


Also Read: Hot Water Benefits: వేడి నీళ్లు తాగుతున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook