Home Remedies for Migraine headache: మైగ్రేన్ తలనొప్పి తో బాధపడుతున్న వారు పెప్పర్ మెంట్ ఆయిల్ నుదుటిపై అప్లై చేయాలి. దీని సువాసన నయం చేసే గుణాలు కలిగి ఉంటుంది. అంతేకాదు ఇందులో చల్లదనం ఇచ్చే గుణాలు కలిగి ఉంటాయి. దీంతో మైగ్రేన్ తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది.
Headache Tips: కొంతమందికి చీటికిమాటికి.. తలనొప్పి వస్తూ ఉంటుంది. వాళ్లు అదేపనిగా తలనొప్పి టాబ్లెట్లు.. వాడుతూ ఉంటారు. దానివల్ల తలనొప్పి తగ్గుతుందో లేదో పక్కన పెడితే.. ఆరోగ్యం మాత్రం చెడిపోతుంది. మన ఇంట్లోనే తలనొప్పి తగ్గేందుకు.. కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఈసారి తలనొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్లకు బదులుగా.. ఈ చిట్కాలను వాడి చూడండి.
Liver Disease Symptoms: ఆధునిక జీవన విధానంలో గుండె వ్యాధులతో పాటు లివర్ సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. అప్రమత్తంగా లేకుంటే ప్రాణాంతకం కాగల తీవ్రమైన సమస్య ఇది. అసలు లివర్ సమస్యను ఎలా గుర్తించాలి, ఎలాంటి లక్షణాలుంటాయో తెలుసుకుందాం.
Daily Headache: సాధారణంగా ఈ బిజీ లైఫ్‌లో తలనొప్పి రావడం మాములు. అయితే, కొంతమందికి ప్రతిరోజూ తలనొప్పిగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం విపరీతమైన స్ట్రెస్, నిద్రలేమి. సరైన నిద్ర లేకపోవడం కూడా తలనొప్పి సమస్య వస్తుంది.
BP Warnings and Signs: మనిషి ఆరోగ్యం చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో అంతర్గతంగా జరిగే పలు మార్పులు వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. పూర్తి వివరాలు మీ కోసం.
Asafoetida Benefits: జీవితానికైనా సరే మనిషికైనా సరే ఫ్లేవర్ ఎంత అవసరమో వంటలకు అంతే అవసరం. అందుకే Add Flavour to Recipe అంటారు. మరి ఈ ఫ్లేవర్ దేనితో వస్తుందంటే వెంటనే వచ్చే సమాధానం ఒకటే. ఆ వివరాలు మీ కోసం..
Over Sleep Problem: మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపించే వివిధ రకాల అంశాల్లో అతి ముఖ్యమైంది నిద్ర. నిద్ర తక్కువైతే అనారోగ్య సమస్యలు ఎదురౌతాయని అందరికీ తెలిసిందే. పదే పదే వైద్యులు కూడా ఇదే హెచ్చరిస్తుంటారు. కానీ నిద్ర ఎక్కువైతే ప్రమాదకర వ్యాధులకు సంకేతమని తెలుసా..
Side Effects of Drinking Cool Drinks: కూల్ డ్రింక్స్ తాగేవాళ్లంతా తాము తాగేది సాఫ్ట్ డ్రింక్స్ కోవలోకే వస్తాయి కానీ ఆల్కహాల్ కాదు కనుక ఏం కాదులే అనే అనుకుంటారు. కానీ తమకు తెలియకుండానే తాము కూడా తప్పు చేస్తున్నాం అని తెలుసుకోలేరు. తప్పు చేస్తున్నాం అని తెలుసుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
Side Effects of Eed Bull: రెడ్ బుల్.. ఫ్రాన్స్, నార్వె, డెన్మార్క్ లాంటి దేశాల్లో కొంతకాలం పాటు ఈ రెడ్ బుల్‌పై నిషేధం విధించారు. అందుకు కారణం రెడ్ బుల్ డ్రింక్ ఆరోగ్యానికి హానీ చేస్తుందని ఆయా దేశాల ఆరోగ్య సంస్థలు హెచ్చరించడమే. అంతేకాదు.. గర్భిణిలు ఈ రెడ్ బుల్ తాగితే.. వారికి గర్బస్రావం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదట. రెడ్ బుల్ డ్రింక్‌లో అంత డేంజరస్ కంటెంట్స్ ఏమున్నాయి అని అనుకుంటున్నారా ?
Headache Home Remedies: తరచుగా తల నొప్పి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా తల నొప్పిని తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
Vitamin Deficiency: మనిషి శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు వివిధ రకాల పోషకాలు అవసరమౌతాయి. ప్రతి పోషక పదార్ధానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. ఏది లోపించినా ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Body Pain Causes: శరీరంలో అంతర్గతంగా తలెత్తే సమస్యలు లేదా మార్పులు వివిధ లక్షణాలు, సంకేతాల రూపంలో బయటపడుతుంటాయి. ఇందులో చాలావరకూ సాధారణం కావచ్చేమో గానీ కొన్ని సంకేతాలు అత్యంత ప్రమాదకరం. సకాలంలో గుర్తించి చికిత్స చేయించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.
Foods to avoid if you're having Severe headache: కొంతమందిని అప్పుడప్పుడు దీర్ఘకాలిక తలనొప్పి వేధిస్తుంటుంది. అయితే ఆ తలనొప్పి విపరీతమైన ఒత్తిడి లేదా ఇతర వంశపారంపర్య కారణాలతో వస్తుందేమో అనే చాలామంది భావిస్తారు. కానీ కొన్నిరకాల ఆహారాలు కూడా భరించలేని తలనొప్పికి కారణమవుతాయనే విషయం చాలామందికి తెలియదు.
Migraine Yoga Tips: ఇటీవలి కాలంలో చాలామందికి తలనొప్పి ప్రధాన సమస్యగా మారుతోంది. వివిధ రకాల పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు దీనికి కారణాలుగా తెలుస్తున్నాయి. ఆందోళన, ఒత్తిడి కూడా ఇతర కారణాలుగా ఉన్నాయి.
Morning Headache: ఉదయం లేవగానే కొంతమందికి తీవ్రమైన తలపోటు బాధిస్తుంటుంది. తెలిసో తెలియకో..తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఉదయం వేళల్లో ఇలా జరిగితే అది దేనికి సంకేతం..ఆ వివరాలు మీ కోసం..
Symptoms of Low Sodium: శరీరంలోని ప్రతి మూలకం తగినంత పరిమాణంలో ఉండటం చాలా ముఖ్యం. ఏదైనా మూలకం ఎక్కువ లేదా తక్కువ ఉంటే, దాని ప్రభావం శరీరంపై చూపడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు ఇది తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుంది. శరీరంలో సోడియం తక్కువగా ఉండటం వల్ల అనేక సమస్యలు మొదలవుతాయి.
Headache in Summer: వేసవిలో చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా తలలోని నరాలు వ్యాకోచించి.. వెంటనే తలనొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలా వచ్చే తలనొప్పి నివారించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Migraine In Summers: మైగ్రేన్ అనేది తీవ్రమైన తలనొప్పితో కూడిన సాధారణ నరాల సమస్య. ఈ సమస్య పురుషులతో పోలిస్తే స్త్రీలలో అధికంగా ఉంటుంది. అయితే మైగ్రేన్ తలనొప్పి 4 నుంచి 72 గంటల పాటు ఉంటుందని వైద్యులు తెలిపారు.
In Karimnagar, Natu medicine is distorted. The naturopath performed a strange treatment on a young man suffering from a headache. With this, the disease can be cured
In Karimnagar, Natu medicine is distorted. The naturopath performed a strange treatment on a young man suffering from a headache. With this, the disease can be cured. Sai,
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.