5 Side Effects Brown Rice: మామూలు రైస్ లో కార్బోహైడ్రేట్స్ అధిక మోతాదులో ఉంటాయి. రక్తంలో చక్కెర సాయిలు పెరిగిపోతాయి బరువు  తగ్గుతారని బ్రౌన్ రైస్ తింటారు. ఎందుకంటే బ్రౌన్ రైస్ గ్లైసెమిక్స్ సుచీ కూడా తక్కువ మోతాదులో ఉంటుంది. అంతే కాదు డైటరీ ఫైబర్, పొటాషియం కూడా ఉంటుంది. ఇది గుండె సమస్యలను స్ట్రోక్ రాకుండా నివారిస్తుంది. అయితే బ్రౌన్ రైస్ ను అధికమోతాదులో తీసుకోవడం వల్ల ఐదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని మీకు తెలుసా? అవి ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫైబర్..
బ్రౌన్ రైస్ ని ఎక్కువగా తీసుకోవటం వల్ల ఇందులో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది దీంతో కడుపులో అజీర్తి గ్యాస్ సమస్య మొదలవుతుంది ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కడుపులో నొప్పి సమస్యలు కూడా మొదలవుతాయి అండ్ ఏదైనా మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా వైద్యనుపులను సంప్రదించి ప్రతిరోజు ఎంత మోతాదులో బ్రౌన్ రైస్ తీసుకోవాలో సూచనలు మేరకు పాటించాలి.


బరువు తగ్గడం..
బ్రౌన్ రైసు ప్రతిరోజు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల నేను ఆరోగ్యకరం బరువు తగ్గుతామని అనుకుంటారు అయితే కొన్ని నివేదికల ప్రకారం బ్రౌన్ రైస్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు అధికంగా తగ్గిపోతారు.


ఇదీ చదవండి: వారానికి ఒక్కసారైనా ఈ కూరగాయ తినండి.. మీ గుండె ఉక్కులా మారుతుంది..


అర్సెనిక్‌..
ఒకవేళ మీరు రైస్ ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నట్లు అయితే వాటిని వెంటనే ఆపేయండి. ఎందుకంటే ఇందులో ఒకటి పాయింట్ ఐదు శాతం ఎక్కువగా అర్సెనిక్‌ ఉంటుంది. ఇది తెల్ల బియ్యం లో తక్కువ మోతాదులో ఉంటుంది బ్రౌన్ రైస్ అధికంగా తీసుకోవడం వల్ల ఇది శరీరానికి హానికరం కూడా ఎక్కువ అర్సెనిక్ ఆహారాలు తీసుకోవడం వల్ల అబార్షన్ ఫెర్టిలిటీ వంటి సమస్యలు కూడా రావచ్చు.


ఖనిజాలు లేమి..
బ్రౌన్ రైస్ లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది ఇది ఐరన్ జింకు కాల్షియన్ని గ్రహించడానికి నివారిస్తుంది. దీంతో ఖనిజాలలేమి ఏర్పడుతుంది బ్రౌన్ రైస్ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఖనిజాలు గ్రహించడంలో శరీరం సహకరించదు దీంతో న్యూట్రియన్స్ డెఫిషియన్సీ కూడా ఏర్పడుతుంది.


జీర్ణ సమస్యలు..
కొన్ని నివేదికల ప్రకారం బ్రౌన్ రైస్ లో ఎండోస్మెర్మ్‌ ఉంటుంది అంతే కాదు ఇందులో అధిక మోతాదులో ఫైబర్ ఉంటుంది అన్‌ శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్, ప్రోటీన్స్, మినరల్స్ వి,టమిన్స్ గంజి తెల్లరంగు తెల్ల బియ్యం కంటే కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 


ఇదీ చదవండి: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్టేజ్‌- 3 అంటే ఏమిటి? లక్షణాలు, చికిత్సలు ఏముంటాయి..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter