8 Foods For Healthy Muscles: దృఢత్వానికి ఏ ఆహారం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అన్ని రకాల సూపర్ ఫుడ్స్ తో కండరాలు దృఢంగా మారుతాయి సమతుల ఆహారం కూడా చేర్చుకోవాలి.  డైట్ లో సరిపోయే అన్ని ప్రోటీన్స్ కావలసిన న్యూట్రియన్స్ ఉంటే కండరాలు దృఢంగా మారుతాయి. ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాటేజ్ చీజ్..
కాటేజ్ చీజ్ లో ప్రోటీన్ ఎక్కువ శాతం లో ఉంటుంది. ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది.కండరాల దృఢత్వానికి కాటేజ్ చీజ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగరం.


పాలకూర..
పాలకూరలో కూడా ఖనిజాలు ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి న్యూట్రియన్స్ ఎముకలకు చాలా అవసరం. అంతేకాదు పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది శరీరంలో ఆక్సిజన్ రవాణాకు తోడ్పడుతుంది.


బీన్స్..
శనగలు, బ్లాక్ బీన్స్, బీన్స్ వంటి లెగ్యూమ్స్ లో దానికి కావలసిన పోషకాలను అందిస్తాయి దీంతో కండరాల అభివృద్ధి చెందుతుంది.


గుడ్లు..
గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో మన శరీరం కావాల్సింది ఖనిజాలు కూడా ఉంటాయి విటమిన్ బి 12, డి  పుష్కలంగా ఉంటుంది అంతే కాదు బాడీ మెటబాలిజం పనితీరుకు సహాయపడుతుంది. కండరాల అభివృద్ధికి గుడ్లను మన డైట్ లో చేర్చుకోవాలి.


చికెన్ బ్రెస్ట్..
చికెన్ బ్రెస్ట్ లీన్ ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఇది కండరాల అభివృద్ధికి ఎంతో అవసరం అంతేకాదు ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది.


ఇదీ చదవండి: క్యాలరీలే లేని ఫుడ్స్ ఉంటాయని మీకు తెలుసా?


గ్రీకు యోగార్ట్‌..
గ్రీకు యోగార్ట్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇందులో అమైనా ఆసిడ్స్ ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి ఇది మంచి ప్రోబయోటిక్ జీర్ణ ఆరోగ్యానికి కూడా మంచిది.


సాల్మన్..
సాల్మన్ లో ప్రోటీన్లు ఎక్కువ శాతం ఉంటాయి ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటుంది. అంతేకాదు సాల్మన్ ఫిష్ లో యాంటీ ఇన్ఫ్లోమేటరీ గుణాలు ఉంటాయి ఇది మజిల్ రికవరీకి తోడ్పడుతుంది. విటమిన్ డి కూడా ఉంటుంది నీ కండరాల పని తీరుకు సహాయపడుతుంది.


ఇదీ చదవండి: ఈ 7 ఫుడ్స్ మీ డైట్ లో చేర్చుకోండి.. 60లో కూడా మీ కంటి చూపు మెరుగ్గా కనిపిస్తుంది..


క్వినోవా..
క్వినోవా కూడా  ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం ఇందులో ఏమైనా ఆసిడ్స్ కండరాల అభివృద్ధికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి చేర్చుకోవాలి దీంతో జీవన ఆరోగ్యం కూడా బాగుంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి