తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి
Breastfeeding During Coronavirus | తల్లికి కరోనా పాజిటివ్ అయితే బిడ్డకు పాలు ఇవ్వొచ్చా లేదా అనే అనుమానాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలతో తల్లులు పిల్లలకు పాలు ఇవ్వొచ్చునని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్య కరోనా వైరస్. కరోనా తమకు సోకిందా.. లేదా అనే తెలియకుండానే బయట తిరిగేస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులకు కొంత కంగారు మొదలైంది. తమకు కరోనా ఉంటే, పాల ద్వారా పసివాళ్లకు సోకుతుందా (Breastfeed if Mother Have COVID19 Positive) అనే భయాలు లేకపోలేదు. దీనికి సమాధానం దొరికింది. తల్లి పాలతో పిల్లలకు కరోనా సోకదు. ఈ విషయాన్ని నిపుణులు చెబుతున్నారు. నిరభ్యంతరంగా కరోనా పేషెంట్లు తమ పిల్లలకు పాలు ఇవ్వవచ్చు. కోవిడ్19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. ఆ దశలో ప్రాణాలకే ముప్పు
COVID19 Positive Mothers పాలు ఇచ్చేటప్పుడు తల్లులు మాస్కులు, గ్లౌజులు ధరించడం తప్పనిసరి అని చెబుతున్నారు. ఎందుకంటే పాలద్వారా కరోనా వైరస్ వ్యాప్తి కాదు కానీ తల్లి శ్వాసద్వారా, దగ్గడం, తుమ్మడం లాంటివి.. బిడ్డను నేరుగా తాకినా తనకున్న ఆ కోవిడ్19 వైరస్ చిన్నారులకు సోకే అవకాశం ఉంది. కనుక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని నిరభ్యంతరంగా పాలు ఇవ్వవచ్చు. Sanitizer: పదే పదే శానిటైజర్ వాడొద్దు.. ఎందుకో తెలుసా?
పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న తల్లులకు ఇతర తల్లుల నుంచి సేకరించిన పాలను అందిస్తామని హ్యూమన్ మిల్క్ బ్యాంకింగ్ అసోసియేషన్ భారత విభాగం అధ్యక్షుడు కేతన్ భారద్వ తెలిపారు. బ్రెస్ట్ మిల్క్ బ్యాంకుల నుంచి తెప్పించి చిన్నారులకు పాలు పట్టవచ్చునని చెప్పారు. కరోనా బాధిత మహిళలు శిశువుల వద్ద ఉన్నప్పుడు గ్లౌజులు, మాస్కులు ధరించడం ద్వారా వారికి సోకకుండా చడవచ్చు అన్నారు. (Is it Safe to Breastfeed if Mother Have COVID19 Positive) హాట్ ఫొటోలతో కవ్విస్తున్న బొద్దుగుమ్మ..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...