Diabetes Patient: ఖర్జూరతో కూడా ఇలా కేవలం 12 రోజుల్లో మధుమేహానికి చెక్ పెట్టొచ్చు..
Dates For Diabetes: ఖర్జూరాన్ని స్వీట్‌ల రుచిని పెంచడానికి మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ.. శరీరానికి చాలా రకాలుగా సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీర అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ డెట్స్‌లో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు లభిస్తాయి.
Dates For Diabetes: ఖర్జూరాన్ని స్వీట్‌ల రుచిని పెంచడానికి మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ.. శరీరానికి చాలా రకాలుగా సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీర అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ డెట్స్‌లో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు లభిస్తాయి. కాబట్టి మదుమేహంతో బాధపడుతున్నవారి ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడాని సహాయపడుతుంది. అయితే క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటే శరీరానికి వ్యాధులకు గురికాకుండా కాపాడుతుంది. అయితే ఖర్జూరం తినడం వల్ల శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఖర్జూరం తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు:
క్యాన్సర్ నివారణ:
ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను నివారించేందుకు సహాయపడుతుంది. అందుకే ఆహారం తిన్న తర్వాత స్వీట్ డిష్ లేదా ఐస్ క్రీంకు బదులుగా ఖర్జూరం తినాలి. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు సులభంగా తగ్గుతాయి.
ఎముకలను బలంగా తయారవుతాయి:
ఖర్జూరంలో ఎముకలను దృఢంగా చేసే చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో మెగ్నీషియం పరిమాణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని ఎముల సమస్యలతో ఉన్నవారు తీసుకుంటే చాలా ఎముకలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా ఎముకలను బలోపేతమవుతాయి.
చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది:
షుగర్ లెవల్స్ అదుపులో ఉండాలంటే తప్పకుండా ఆహారాల్లో వీటిని వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అయితే రోజుకు 3 ఖర్జూరాలను తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయి.
అధిక BP ని నియంత్రిస్తుంది:
ఖర్జూరలో పొటాషియం ఎక్కువ పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యలు దూరమవుతాయి. గుండె జబ్బులు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని తీసుకోవాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook