Add Zee Business As A Preferred Source
App

Rajendra prasad: సినీనటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో కూతురు గాయత్రి మృతి..

Actor Rajendra prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కూతురు గాయత్రి (38) గుండెపోటుతో మృతిచెందారు. తీవ్ర ఛాతినొప్పితో బాధపడుతున్న ఆమెను నిన్న ఆస్పతిలో చేర్చారు.

Rajendra prasad: సినీనటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో కూతురు గాయత్రి మృతి..
Image Credit: Actor Rajendra prasadSource: Bureau

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More