Diabetes Control Diet: రాగి జావతో మధుమేహం శాశ్వతంగా 30 రోజుల్లో మటు మాయం..
Diabetes Control Diet: ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింద పేర్కొన్న పదార్థాలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
Diabetes Control Diet: మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య భారత్లో రోజురోజుకు పెరిగిపోతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధికి ఒక్కసారి గురైతే అది మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కోసారి శరీరంలో మధుమేహం తీవ్రత పెరిగితే అది ప్రాణాంతక వ్యాధిగా కూడా మారొచ్చు. కాబట్టి శరీరంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికోసం నిపుణులు సూచించిన డైట్ ని పాటిస్తే సులభంగా డయాబెటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ డైట్లో ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కాకరకాయ:
కాకరకాయ నూటికి చేదుగా ఉన్నప్పటికీ ఇందులో శరీరానికి ఉపయోగపడే చాలా రకాల మూలకాలు ఉంటాయి ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కర పరిమాణాన్ని నియంత్రిస్తాయి అంతేకాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూర్చుతాయి. అయితే చాలామందికి కాకరకాయను ఎలా తీసుకుంటే ఈ ప్రయోజనాలు కలుగుతాయని సందేహం కలగవచ్చు. మధుమేహం నియంత్రణలో ఉండడానికి ఉదయం పూట ఒక గ్లాసు కాకరకాయ రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఇలా రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల సులభంగా మధుమేహం సమస్య నుంచి బయటపడవచ్చు.
రాగి జావ:
రాగుల్లో పీచు, కాల్షియం, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటితో తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గి మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది. చాలామంది శరీర ఫిట్నెస్ కోసం వివిధ రకాల ఆహారాలను వినియోగిస్తారు వాటికి బదులుగా రాగులతో చేసిన ఇడ్లీ, దోస పరోటాలను తింటే శరీరాన్ని మీరు అనుకున్న షేపులో పొందవచ్చు. ముఖ్యంగా శరీరాన్ని అన్ని రకాల వ్యాధుల నుంచి రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
ముల్లంగి:
ముల్లంగి ప్రతిరోజు మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇది కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని సులభంగా నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగించడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు కూడా అదుపులో ఉంటాయి. ఇందులో ఉండే మూలకాలు సీజనల్ వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ముల్లంగిని ఆహారంలో తీసుకోండి.
Also Read: Baba Ramdev: మహిళలు దుస్తులు లేకపోయినా అందంగా ఉంటారు.. బాబా రామ్‌దేవ్ కాంట్రవర్సీ కామెంట్స్
Also Read: Baba Ramdev: మహిళలు దుస్తులు లేకపోయినా అందంగా ఉంటారు.. బాబా రామ్‌దేవ్ కాంట్రవర్సీ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook