Mango Leaves Can Control Diabetes In 4 Days: శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు విపరీతంగా పెరగడం కారణంగా తీవ్ర మధుమేహం సమస్యలు వస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొందరిలో మధుమేహం ఇన్సులిన్‌ హార్మోన్‌పై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా రెండు అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రించుకోలేకపోతే ప్రాణాంతకంగానూ మరే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఆహారంలో ఆకుపచ్చ ఆకు కూరలను తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. వాటిని ఎలా ఆహారంలో తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆకులు మధుమేహాన్ని దూరం చేస్తాయి:
మామిడి ఆకులతో ప్రయోజనాలు:

మామిడి ఆకులను భారతీయులు గుమ్మానికి కట్టడం సాంప్రదాయం. అంతేకాకుండా వీటిని అన్ని శుభకార్యలలో వినియోగిస్తారు. అయితే ఇవి అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు  మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను సులభంగా నియంత్రిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.


వేప ఆకులు:
వేప ఆకులలో తేనెలో ఉండే ఔషధ గుణాలుంటాయి. కాబట్టి ప్రతి రోజూ దీనితో తయారు చేసిన నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రిణలో ఉంటాయి. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా దూరం చేస్తుంది.


కరివేపాకు:
కరివేపాకులో బాడీ కావాల్సిన విటమిన్లు, మినరల్స్ అధిక  పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తీవ్ర మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా కరివేపాలను ఉడికించిన నీటిని తీసుకోవాల్సి ఉంటుంది.


తులసి ఆకులు:
తులసి ఆకులలో అనేక ఔషధ గుణాలు లభిస్తాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాల లభిస్తాయి. కాబట్టి సులభంగా రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరంలో రక్తంలో చక్కెర పరిమాణాలను కూడా నియంత్రిస్తాయి.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు


Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook