Diabetes Control In 7 Days: తీవ్ర వ్యాధుల్లో ప్రస్తుతం మధుమేహం కూడా ఒక్కటైపోయింది. ఈ సమస్యతో బాధ పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే ఈ సమస్యకు ఇంకా ఔషధలు రకాపోవడం విశేషం. ఈ మధుమేహాన్ని నియంత్రించే చాలా రకాల చిట్కాలను ఔషధ నిపుణులు కనుగొన్నారు. ప్రస్తుతానికి అందరు వాటినే వినియోగిస్తున్నారు. ఇవి కేవలం మధుమేహానికే కాకుండా చాలా రకాల ఆరగ్యో సమస్యలకు సహాయపడుతాయి. కాబట్టి వీటిని వినియోగించడం వల్ల శరీరంలో అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి వేటిని వినియోగించాలో మనం ఇప్పడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవి మధుమేహానికి చెక్‌ పెడతాయి:


ఉడికించి గుడ్లు:
శరీరానికి ఉడికించిన గుడ్లు చాలా మంచివి. ఇందులో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా వీటిలో ఉండే మూలకాలు రక్తంలో చక్కెర స్థాలను కూడా నియంత్రిస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు కచ్చితంగా ఈ గుడ్లను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


అలోవెరా జ్యూస్‌:
కలబందను చాలా మంది చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వినియోగిస్తారు. ఇందులో  చర్మానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. అయితే ఇందులో ఉండే పోషకాలు మధుమేహాన్ని కూడా నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు రక్తంలో చక్కెర స్థాలను నియంత్రించి మధుమేహాన్ని కంట్రోల్‌ చేస్తుంది. కాబట్టి దీనిని జ్యూస్‌ల చేసుకుని తాగాలని నిపుణులు చెబుతున్నారు.


మిల్లెట్స్‌:
చాలా మంది ప్రస్తుతం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మిల్లెట్స్‌ ఆహారాలను తీసుకుంటున్నారు. వీటిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఎదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వీటిని వినియోగించాలని వైద్యులు సూచిస్తారు. అయితే ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని కూడా నియంత్రిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణాలున్నాయని దీనిని క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


బ్లాక్ గ్రామ్స్‌:
బ్లాక్ గ్రామ్స్‌లో కూడా శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచే చాలా రకాల గుణాలుంటాయి. కాబట్టి వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం టిఫిన్‌లో భాగంగా తీసుకుంటే శరీరానికి చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల కూడా దూరమవుతాయి. ఇందులో యాంటి డయాబెటిస్‌ గుణాలుంటాయి. కాబట్టి మధుమేహాన్ని కూడా సులభంగా నియంత్రిస్తాయి. మధుమేహంలో బాధపడుతున్నవారు తప్పకుండా వీటిని ఆహారంలో చేర్చుకోవాలి.


Read Also: TRS VS MIM: పీకే బాటలోనే ఎంఐఎం.. కేసీఆర్ తో దోస్తీ కటీఫ్! 30 నియోజకవర్గాల్లో కారుకు గండం..


Read Also: Telangana Rain Alert : తెలంగాణలో మరో వారం కుండపోతే.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.