Diabetes Diet: ఈ రోటీలను ప్రతి రోజూ తింటే మధుమేహం 2 రోజుల్లో దిగి రావడం ఖాయం..
Diabetes Diet: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ ఇందులో చాలా మంది మధుమేహం వంటి తీవ్ర ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Diabetes Diet: మధుమేహం అనేది జీవనశైలిలో మార్పులు కారణంగా వచ్చే తీవ్రమైన ప్రాణాంతకమైన వ్యాధి. అయితే చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నవారు ఆహారాలపై శ్రద్ధ వహించడం లేదు. కొన్ని రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుని ప్రాణాంతక సమస్యల బారిన పడుతున్నారు. మధుమేహం ఉన్నవారు అనారోగ్య సమస్యలతో బాధపడితే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతకంగానూ మారొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని రకాల పిండిలతో చేసిన రోటీలను కూడా ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
మధుమేహం కోసం ఆరోగ్యకరమైన రోటీలు ఇవే:
రాగి పిండి:
రాగుల్లో అధిక పరిమాణంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. కాబట్టి దీనిని రోటీల్లా తీసుకుని ప్రతి రోజూ తింటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలగడమేకాకుండా..రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రోటీతో తయారు చేసిన రోటీలను తింటే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గోధుమ పిండి:
గోధుమ పిండిలో ఆరోగ్యకరమైన గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటితో తయారు చేసిన రోటీలను ప్రతి రోజు తినడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో జీర్ణ క్రియను పెంచే చాలా రకాల గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనితో తయారు చేసిన రోటీలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
వోట్స్ పిండి:
ఓట్స్‌లో పీచుపదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనితో తయారు చేసిన రోటీలను ప్రతి రోజూ తీసుకుంటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా సులభంగా బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ దీనితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్
Also Read: Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి