Diabetic Foot Ulcer Symptoms:  ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ అనేది తీవ్రమైన వ్యాధి రూపాంతరం చెందింది. అయితే దీని వల్ల ప్రాణాంతకమైన వ్యాధులకు దారి తీస్తుంది. ఈ డయాబెటిస్‌ కారణంగా రక్తంలో చక్కెర పరిమాణం పెరగడంతో శరీరంలో ఇతర భాగాలపై ప్రభావం పడే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కావున వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం చాలా మేలు. అయితే ఇటీవలే కాలంలో డయాబెటిస్‌కు గురైయిన వారిలో పలు రకాల శరీర మార్పులు వస్తున్నాయి. పాదాలు లేదా అరికాళ్ళపై పొక్కుల్లా ఏర్పడడం. పాదాలపై వివిధ రకాల మార్పలు రావడం వంటి సంకేతాలు తీవ్ర ప్రమాదనికి దారి తీసే అవకాశాలున్నాయి. అయితే కేవలం శరీరంలో  డయాబెటిస్ వ్యాధి తీవ్ర స్థాయిలోకి రావడం వల్ల ఇలాంటి సంకేతాలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డయాబెటిస్‌ కారణంలో పాదాలలో ఈ సమస్యలు:


డయాబెటిస్‌ ఉన్నవారిలో పాదాలపై పొక్కులు రకావడాన్ని 'డయాబెటిక్ ఫుట్ అల్సర్' అంటారు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారిలో గాయం తొందరగా మానుకోదు.. అంతేకాకుండా చాలా మందిలో ఎదైనా గాయం తగిలిప్పుడు అధిక స్థాయిలో రక్తస్రావం అవుతుంది. కావున వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.


డయాబెటిక్ ఫుట్ అల్సర్(Diabetic Foot Ulcer) అంటే ఏమిటి?


డయాబెటిక్ ఫుట్ అల్సర్ (Diabetic Foot Ulcer) అనేది ఒక వ్యాధి. దీనిలో మొదటగా అరికాళ్ళపై చిన్న గాయం ఏర్పాడుతుంది. అయితే చాలా మందిలో గాయం పెరిగి ఇన్ఫెక్షన్‌లా మారుతుంది. ఇది తీవ్ర సమస్యగా మారుతుంది.


ఈ పుండును ఎలా నివారించాలి? :


>> శరీరంలో చక్కెర పరిమాణం స్థాయిలను నియంత్రించగలిగితే డయాబెటిక్ ఫుట్ అల్సర్' వంటి సమస్యలను నియంత్రించవచ్చు.
>> రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణమైనప్పుడు.. గాయం వేగంగా తొలగిపోతుంది.
>> డయాబెటిస్ ఉన్న వారు తప్పకుండా పాదాలను సురక్షితంగా ఉంచుకోవాలి.
>> నిత్యం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
>> పలు రకాల ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Horoscope Today July 23rd : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఇవాళ ఎదురే ఉండదు.. అన్నింటా దూసుకుపోతారు..


Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ వర్షం.. బయటికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు  


 

 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.