Beneftis of Eating Rice |  బరువుపెరిగితే తగ్గడం కాస్త కష్టం. అయితే క్రమశిక్షణతో బరువు తగ్గవచ్చు. చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలి అంటే రైస్ మానేయాల్సిందే అంటుంటారు. మరి వారు చెప్పిందాంట్లో నిజం ఎంత అనేది ఈ రోజు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| Dry Cough:  ఈ మూడు చిట్కాలు పాటిస్తే పొడిదగ్గు ఇట్టే తగ్గిపోతుంది


పోషకాహార నిపుణుల మాటలు వినకుండా వాళ్లువీళ్లు చెప్పింది విని ఇబ్బంది పడుతుంటారు కొందరు. బరువు తగ్గాలి అంటే సంప్రదాయ ఆహార విధానానికి దూరంగా ఉండాలి అని, రైస్ తింటే కార్బో హైడ్రేట్లు పెరుగుతాయి అంటుంటారు. 


కానీ భారత దేశంలో (India), ముఖ్యంగా దక్షిణాదిలో అన్నం తినడకుండా ఉండలేము. మరి రైస్ తొనొచ్చా లేదా అనేదేగా మీ డౌట్..తొనొచ్చు.. కానీ లిమిట్‌గా.  రోజులో కొద్ది మొత్తంలో రైస్ తినడం మంచిదంటున్నారు.



ALSO READ|  Health: జీలకర్రతో ఆరోగ్యం మరింత పదిలం


అన్నం (Rice) తినడం వల్ల మన శరీరంలో ఉండే మంచి బ్యాక్టిరియాలు యాక్టివ్ అవుతాయి. అన్నం వల్ల మలబద్దకం తగ్గుతుంది.కడుపులో ఉబ్బరం తగ్గుతుంది. దాంతో పాటు విటమిన్ బీ12 డీ, హిమోగ్లోబిన్ లోపం తగ్గించడం వంటి అనేక లాభాలున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook