English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • India

India

India Vs Pakistan Pak Government Allows Team To Play India
India Feb 10, 2026, 01:20 PM IST
India Vs Pakistan: ఇండియా,పాక్ మ్యాచ్ అంతా రెడీ
India Vs Pakistan: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కి సర్వం సిద్ధం అయ్యింది.‌
India US trade deal: భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు.. సంయుక్త ప్రకటన విడుదల చేసిన ఇరు దేశాలు
india us trade deal Feb 7, 2026, 10:37 AM IST
India US trade deal: భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు.. సంయుక్త ప్రకటన విడుదల చేసిన ఇరు దేశాలు
India US trade deal: భారత్, అమెరికా దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఇందుకు సంబంధించి ఇరుదేశాలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భారత్ ఉత్పత్తులపై ఉన్న 50 శాతం సుంకాన్ని 18 శాతంకు తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. శనివారం తెల్లవారుజాము నుంచే ఈ సుంకాల రద్దు అమలులోకి వచ్చింది.  
India US Trade Deal: అమెరికా బెదిరింపులకు భారత్ చెక్..డోభాల్-మార్కో రూబియో భేటీలో సంచలన విషయాలు!
india us trade deal Feb 5, 2026, 11:16 AM IST
India US Trade Deal: అమెరికా బెదిరింపులకు భారత్ చెక్..డోభాల్-మార్కో రూబియో భేటీలో సంచలన విషయాలు!
India America Trade Deal Latest News: అమెరికా-భారత్‌ల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వెనుక జరిగిన కొన్ని ఆసక్తికరమైన, కీలకమైన పరిణామాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. టారిఫ్‌ల విషయంలో అమెరికా బెదిరింపులకు భారత్ ఏమాత్రం తలొగ్గలేదని, అవసరమైతే ట్రంప్ పదవీకాలం ముగిసేవరకు వేచి చూస్తామని భారత్ నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది.
Twenty 20 World Cup: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భారత్ తో ఆడము.. పాక్ ప్రధాని షెహబాజ్ క్లారిటీ..
India vs Pakistan Feb 5, 2026, 09:16 AM IST
Twenty 20 World Cup: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భారత్ తో ఆడము.. పాక్ ప్రధాని షెహబాజ్ క్లారిటీ..
Twenty 20 World Cup:టీ20 వరల్డ్ కప్‌  2026లో పాకిస్థాన్, భారత్‌తో మ్యాచ్‌ ఆడదని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ మరోసారి ధ్రువీకరించారు. ఇస్లామాబాద్‌లో మంత్రివర్గాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
India vs Pakistan: భారత్, పాక్ మ్యాచ్ రద్దు... ఐసీసీకి ఎంత నష్టమో తెలుసా..?
India vs Pakistan Feb 2, 2026, 05:02 PM IST
India vs Pakistan: భారత్, పాక్ మ్యాచ్ రద్దు... ఐసీసీకి ఎంత నష్టమో తెలుసా..?
ICC T20 World Cup 2026: భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులు టీవీల ముందు అతుక్కుపోతారు. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లు చాలా కాలంగా జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్లలోనే ఈ జట్లు తలపడుతున్నాయి. అందుకే ఇలాంటి మ్యాచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇది ఐసీసీకి చాలా పెద్ద ఆదాయ మూలం. అయితే భారత్‌తో ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడే ప్రసక్తే లేదని పాక్ స్పష్టం చేసింది. మరి ఈ మ్యాచ్ జరక్కపోవడం వల్ల ఐసీసీ ఎంత నష్టపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.  
Prices Decrease: భారత్‌ చారిత్రక ఒప్పందం.. లిక్కర్‌, నూనెల ధరలు అమాంతం తగ్గుముఖం
Prices Fall Down Jan 29, 2026, 05:10 PM IST
Prices Decrease: భారత్‌ చారిత్రక ఒప్పందం.. లిక్కర్‌, నూనెల ధరలు అమాంతం తగ్గుముఖం
These Prices Will Decrease Including Liquor Wine And Cars: కేంద్ర బడ్జెట్‌ వేళ కీలక పరిణామం జరిగింది. యూరోపియన్ యూనియన్‌తో భారత్ కుదుర్చుకున్న ఒప్పందంతో భారీగా వస్తు సేవల ధరలు తగ్గనున్నాయి. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ధరల్లో భారీ మార్పులు రాబోతున్నాయని తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
IND vs PAK: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండ‌గే పండగ.. ఒకే రోజు రెండు భార‌త్ వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లు..!
ind vs pak Jan 20, 2026, 04:42 PM IST
IND vs PAK: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండ‌గే పండగ.. ఒకే రోజు రెండు భార‌త్ వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లు..!
IND vs PAK: టోర్నీ ఏదైనా స‌రే భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయంటే వ‌చ్చే కిక్కే వేరు. ఇరు దేశాల అభిమానులే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ సైతం భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు అన్న సంగ‌తిని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి ఫిబ్ర‌వ‌రి 15 పైనే ఉంది. ఎందుకంటే ఆ రోజు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.  
IND vs NZ 3rd ODI playing XI: న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. ఆ ఇద్దరు ఔట్.. తుది జట్టులోకి సూపర్ ప్లేయర్..!
IND vs NZ Jan 17, 2026, 08:35 PM IST
IND vs NZ 3rd ODI playing XI: న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. ఆ ఇద్దరు ఔట్.. తుది జట్టులోకి సూపర్ ప్లేయర్..!
India vs New Zealand 3rd ODI Updartes: కివీస్‌లో తొలి వన్డేలో దుమ్ములేపిన టీమిండియా.. రెండో వన్డేలో తడపడింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1-1తో సమంగా నిలవడంతో ఆఖరి మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని గిల్ సేన చూస్తుండగా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి భారత్‌కు చెక్ పెట్టాలని న్యూజిలాండ్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది.   
India Vs Pakistan: పాకిస్థాన్ లో ఆ నిత్యావసర వస్తువుకు మనమే దిక్కు..ఇక్కడ రూ. 42.. కానీ అక్కడ..!
Pakistan vs India Jan 6, 2026, 06:01 AM IST
India Vs Pakistan: పాకిస్థాన్ లో ఆ నిత్యావసర వస్తువుకు మనమే దిక్కు..ఇక్కడ రూ. 42.. కానీ అక్కడ..!
India Vs Pakistan: పహల్గామ్ దాడి తర్వాత .. భారత్ .. పాకిస్థాన్ పై ‘ఆపరేషన్ సిందూర్’ తో గట్టి సమాధానే ఇచ్చింది. కానీ తాజాగా పాకిస్థాన్ ఓ నిత్యావసర వస్తువు మన దేశంలో పై పూర్తిగా ఆధారపడి ఉంది. అది మన దేశంలో రూ.40 నుంచి  42 విలువ చేసే ఆ వస్తువు .. పాకిస్థాన్ లో ఎంత ధర ఉందో షాక్ అవుతున్నారు. 
India Vs Bangladesh: T20 ప్రపంచ కప్ నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య ముదురుతున్న వివాదం..
India vs Bangladesh Jan 5, 2026, 06:24 PM IST
India Vs Bangladesh: T20 ప్రపంచ కప్ నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య ముదురుతున్న వివాదం..
India Vs Bangladesh: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం ముదురుతోంది. ఫిబ్రవరి 7నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ మ్యాచులకు శ్రీలంక, భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకారం 4 మ్యాచులను బంగ్లాదేశ్ , భారత్‌లో ఆడాల్సి ఉంది. భద్రతా కారణాలను సాకు చూపిస్తూ భారత్‌ లో ఆడేందుకు బంగ్లాదేశ్ తిరస్కరించింది.   
Indian Currency Value: ఇక్కడి నుంచి రూ.1,00,000 తీసుకెళ్తే..అక్కడ కోటీశ్వరులు అవుతారు..200 రెట్లు డబ్బు రెట్టింపు అవుతుంది!
indian rupee Jan 2, 2026, 12:05 PM IST
Indian Currency Value: ఇక్కడి నుంచి రూ.1,00,000 తీసుకెళ్తే..అక్కడ కోటీశ్వరులు అవుతారు..200 రెట్లు డబ్బు రెట్టింపు అవుతుంది!
Indian Currency to Indonesian Rupiah: మన దేశంలో ఒక లక్ష రూపాయలు అంటే మధ్యతరగతి వారికి ఒక మంచి సేవింగ్స్. కానీ, అదే సొమ్మును పట్టుకుని మీరు ఇండోనేషియా వెళ్తే, అక్కడ మీరు కోటీశ్వరులే! భారత కరెన్సీకి అక్కడ విపరీతమైన విలువ ఉండటమే దీనికి కారణం. 
Santoor: అమ్మకాల్లో లైఫ్‌బాయ్‌ను అధిగమించిన మహేశ్‌బాబు సబ్బు.. దెబ్బ మాములుగా లేదు అక్కా..!!
Santoor Dec 25, 2025, 12:10 PM IST
Santoor: అమ్మకాల్లో లైఫ్‌బాయ్‌ను అధిగమించిన మహేశ్‌బాబు సబ్బు.. దెబ్బ మాములుగా లేదు అక్కా..!!
Santoor is number 1 soap in India: 4 దశాబ్దాలుగా మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న సంతూర్ సబ్బు దేశంలో సబ్బుల మార్కెట్లో నెంబర్ 1 బ్రాండ్ గా నిలిచిందని విప్రో కన్య్సూమర్ కేర్ తెలిపింది. రూ. 2850 కోట్ల అమ్మకాలతో వ్యక్తిగత పరిశుభ్రత విభాగంలో ఇది మొదటిస్థానంలో నిలిచినట్లు కంపెనీ సీఈవో వినీత్ అగర్వాల్ తెలిపారు. పంపిణీదారులు, ఇతర భాగస్వాములు అందించిన సహకారంతోనే ఇంతటి విజయం అందిందని తెలిపారు. 
India-New Zealand: ఇండియా, న్యూజిలాండ్ మధ్య బిగ్ బిజినెస్ డీల్.. 15 ఏళ్లలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
pm Modi Dec 22, 2025, 02:56 PM IST
India-New Zealand: ఇండియా, న్యూజిలాండ్ మధ్య బిగ్ బిజినెస్ డీల్.. 15 ఏళ్లలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
India and New Zealand: భారత్, న్యూజిలాండ్ మధ్య సంబంధాల్లో ముఖ్యమైన ఘట్టంగా ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా పూర్తయిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ కలిసి ప్రకటించారు. సోమవారం రెండు దేశాల ప్రధానులు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. అనంతరం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి అధికారిక ప్రకటన చేశారు. అయితే, ఈ ఒప్పందాలు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రావొచ్చని భారత వాణిజ్య కార్యదర్శి వెల్లడించారు.  
Pakistan Army Chief Asim Munir: అల్లానే సాయం చేశాడు.. ఆపరేషన్‌ సిందూర్‌పై అసిమ్‌ మునీర్‌ మరోసారి రెచ్చగొట్టే కామెంట్స్..!!
Chinese Weapons Dec 22, 2025, 09:07 AM IST
Pakistan Army Chief Asim Munir: అల్లానే సాయం చేశాడు.. ఆపరేషన్‌ సిందూర్‌పై అసిమ్‌ మునీర్‌ మరోసారి రెచ్చగొట్టే కామెంట్స్..!!
Pakistan Army Chief Asim Munir made provocative comments on Operation Sindoor: చింత చచ్చినా.. పులుపు చావదట.. ఈ సామేత వినే ఉంటారు. కొంతమంది బుద్ధి కూడా అంతే. ఎంతసేపు పక్కొళ్లను రెచ్చగొట్టి పైశాచిక ఆనందం పొందడం వారి వ్యక్తిత్వం. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలు మోపుతుంటారు. కారణం వారి బలహీనత ఎక్కడ భయటపడుతుందోనన్న భయం. అచ్చం పాకిస్తాన్ రక్షణ దళాలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి ఆపరేషన్ సింధూర్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ లో తమకు అల్లా సహాయం చేసినట్లు చెప్పుకొచ్చాడు.
Rupee Weakens: భారత్ రూపాయి బలహీన పడితే పక్కనే ఉన్న హిందూ దేశం ఎందుకు నష్టాలను ఎదుర్కొంటుంది? ఈ రెండు దేశాల మధ్య బంధం ఏంటి?
India Dec 18, 2025, 05:48 PM IST
Rupee Weakens: భారత్ రూపాయి బలహీన పడితే పక్కనే ఉన్న హిందూ దేశం ఎందుకు నష్టాలను ఎదుర్కొంటుంది? ఈ రెండు దేశాల మధ్య బంధం ఏంటి?
Rupee weakens impact on nepal economy: భారత రూపాయి బలహీనపడితే.. స్థిర మారకపు రేటు విధానం కారణంగా నేపాలీ రూపాయి కూడా విలువ కోల్పోతుంది. దీంతో దిగుమతి ఖర్చులు పెరుగుతాయి. విదేశీ రుణ భారం అధికమవుతుంది. భారత్‌తో బలమైన వాణిజ్య, కరెన్సీ అనుసంధానం నేపాల్ ఆర్థిక వ్యవస్థను నేరుగా ప్రభావితం చేస్తుంది.
Highest Currency  World Oman Riyal :  మోదీ ఒమన్ పర్యటన వెనకున్న సీక్రెట్ ఇదే..  రూపాయితో పోలిస్తే రియాల్ ఎంత శక్తివంతమైందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
Oman Dec 16, 2025, 07:28 PM IST
Highest Currency World Oman Riyal : మోదీ ఒమన్ పర్యటన వెనకున్న సీక్రెట్ ఇదే.. రూపాయితో పోలిస్తే రియాల్ ఎంత శక్తివంతమైందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
Oman Rial vs Indian Rupee: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం మూడు దేశాల అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాలను సందర్శిస్తున్నారు. నాలుగు రోజుల పాటు సాగుతున్న ఈ విదేశీ పర్యటనలో, డిసెంబర్ 17, 18 తేదీలలో ప్రధాని మోదీ ఒమన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యతతో పాటు ఆర్థిక కోణంలోనూ విశేష ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఒమన్ కరెన్సీ విలువ భారత రూపాయితో పోలిస్తే చాలా అధికంగా ఉండటం ఇప్పుడు చర్చకు కారణమవుతోంది.
Shubman Gill: టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారిన స్టార్ ప్లేయర్.. ఎవరంటే..?
Shubman Gill Dec 13, 2025, 07:05 PM IST
Shubman Gill: టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారిన స్టార్ ప్లేయర్.. ఎవరంటే..?
T20 Vice Captain Shubman Gill: దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ ఆదివారం, డిసెంబర్ 14న ధర్మశాలలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే టీమిండియా ఓటమి కంటే ఎక్కువగా స్టార్ ఓపెనర్, గంభీర్ దత్తపుత్రుడు శుభ్‌మన్ గిల్ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. సంజూ శాంసన్ పక్కన పెట్టి గిల్‌ను జట్టులోకి తీసుకుంటే.. వరుస వైఫల్యాలతో టీమిండియాకు భారంగా మారాడు.
India's Longest Glass Bridge Opend At Kailasagiri Visakhapatnam
India's Longest Glass Bridge Dec 2, 2025, 04:20 PM IST
Glass Bridge: పర్యాటకులకు గుడ్‌న్యూస్.. దేశంలో అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి విశాఖలో ప్రారంభం
Kailasagiri Glass Bridge: పర్యాటకులకు గుడ్‌న్యూస్. ఏపీలోని విశాఖలో దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి ప్రారంభమైంది. కైలాసగిరిపై నిర్మించిన ఈ గాజు వంతెనను వీఎంఆర్‌డీఏ, ఆర్‌జే అడ్వెంచర్స్ సంస్థ సంయుక్తంగా రూ.7కోట్లతో నిర్మించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకునేలా గ్లాస్ బ్రిడ్జి డిజైన్ చేశారు. ఇది పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. కైలాసగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని విశాఖపట్టణం ఎంపీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు.
Indian Rupee vs Nepal Currency: ఏ దేశ కరెన్సీ పవర్‌ఫుల్‌... ఇండియన్ రూపీతో పోల్చితే నేపాల్‌ కరెన్సీ విలువ ఎంత?
India Dec 1, 2025, 09:49 AM IST
Indian Rupee vs Nepal Currency: ఏ దేశ కరెన్సీ పవర్‌ఫుల్‌... ఇండియన్ రూపీతో పోల్చితే నేపాల్‌ కరెన్సీ విలువ ఎంత?
Indian Rupee vs Nepal Currency:  నేపాల్ కొత్త కరెన్సీపై వివాదాస్పద మ్యాప్ విడుదల చేసినప్పటికీ.. అసలు సమస్య దాని బలహీన ఆర్థిక స్థితిని ప్రతిబింబిస్తుంది. 1 NPR విలువ రూ. 0.625 మాత్రమే. నేపాల్ రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే మరింత బలహీనంగా ఉంది. చిన్న ఆర్థిక వ్యవస్థ, పరిమిత పరిశ్రమలు కారణంగా  నేపాల్ కరెన్సీ తీవ్ర ఒత్తిడిలో ఉంది. కానీ నేపాల్ తన  బలం నిరూపించుకోవాలంటే ఆర్థిక అభివ్రుద్ధితోనే సాధ్యం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ రూపీతో పోల్చితే నేపాల్ కరెన్సీ విలువ ఎంత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 
India Win: చరిత్ర సృష్టించిన అమ్మాయిలు.. తొలి అంధ మహిళల టీ20 వరల్డ్ కప్ భారత్ కైవసం
Blind Women's T20 World Cup 2025 Nov 23, 2025, 08:16 PM IST
India Win: చరిత్ర సృష్టించిన అమ్మాయిలు.. తొలి అంధ మహిళల టీ20 వరల్డ్ కప్ భారత్ కైవసం
Blind Women's T20 World Cup 2025: భారత్ కు చెందిన అంధ మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలి మహిళల అంధుల టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా నేపాల్ తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్ లో మన అమ్మాయిలు దుమ్మురేపారు. 7 వికెట్ల తేడాతో భారత్ విక్టరీ కొట్టింది.   
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • …
  • Next
  • Last »

Trending News

  • AP Budget 2026-27: బడ్జెట్‌లో దివ్యాంగులకు భారీగుడ్‌న్యూస్‌.. ఇంధ్రధనస్సు పేరు ఫ్రీ బస్సు అమలు..!
    AP Budget 2026-27

    AP Budget 2026-27: బడ్జెట్‌లో దివ్యాంగులకు భారీగుడ్‌న్యూస్‌.. ఇంధ్రధనస్సు పేరు ఫ్రీ బస్సు అమలు..!

  • Video Viral: రాంగ్ రూట్‌లో వచ్చిన వాహనదారుడు.. బామ్మ చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..
    Kerala
    Video Viral: రాంగ్ రూట్‌లో వచ్చిన వాహనదారుడు.. బామ్మ చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..
  • Mahashivaratri 2026: మహాశివరాత్రి 2026..శుభ ముహూర్తాలు, పూజా సమయాలు, అభిషేకాలకు అనుకూల సమయం ఇదే!
    Maha Shivaratri 2026
    Mahashivaratri 2026: మహాశివరాత్రి 2026..శుభ ముహూర్తాలు, పూజా సమయాలు, అభిషేకాలకు అనుకూల సమయం ఇదే!
  • Mahashivratri Benefits: మహాశివరాత్రి విశేషం.. ఆలయం నుండి ఈ వస్తువు తెచ్చుకుంటే మీ దారిద్య్రం తీరినట్లే!
    Maha Shivaratri 2026
    Mahashivratri Benefits: మహాశివరాత్రి విశేషం.. ఆలయం నుండి ఈ వస్తువు తెచ్చుకుంటే మీ దారిద్య్రం తీరినట్లే!
  • Couple Friendly Review: ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ.. సంతోష్ శోభన్ ఖాతాలో హిట్ పడినట్టేనా..!
    Couple Friendly Review
    Couple Friendly Review: ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ.. సంతోష్ శోభన్ ఖాతాలో హిట్ పడినట్టేనా..!
  • Bandi Sanjay: కాంగ్రెస్, BRS, MIM అక్రమ సంబంధం బయటపడింది!: కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్
    Bandi Sanjay
    Bandi Sanjay: కాంగ్రెస్, BRS, MIM అక్రమ సంబంధం బయటపడింది!: కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్
  • Bullet Trains: ఆంధ్ర ప్రదేశ్  మీదుగా బుల్లెట్ ట్రైన్స్.. రూట్ ఫిక్స్ చేసిన కేంద్రం..!
    High Speedh Railway Corridor
    Bullet Trains: ఆంధ్ర ప్రదేశ్ మీదుగా బుల్లెట్ ట్రైన్స్.. రూట్ ఫిక్స్ చేసిన కేంద్రం..!
  • Free Admission in Private Schools: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రైవేట్ స్కూల్స్‌లో ఉచిత అడ్మిషన్లు..ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!
    Free Admissions in Private Schools
    Free Admission in Private Schools: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రైవేట్ స్కూల్స్‌లో ఉచిత అడ్మిషన్లు..ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!
  • Snakes Video: ఇదెక్కడి విడ్డూరం.. రోడ్డుమీద నాలుగు నాగుపాముల హల్ చల్.. వీడియో వైరల్..
    Snake Video
    Snakes Video: ఇదెక్కడి విడ్డూరం.. రోడ్డుమీద నాలుగు నాగుపాముల హల్ చల్.. వీడియో వైరల్..
  • Maha Shivratri 2026: పంచారామ క్షేత్రం.. అమరామం ఆలయం విశిష్ఠత ఇదే..
    Maha Shivratri 2026
    Maha Shivratri 2026: పంచారామ క్షేత్రం.. అమరామం ఆలయం విశిష్ఠత ఇదే..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x