Diabetes Control Tips: ఈ గింజలతో మధుమేహానికి కేవలం 9 రోజుల్లో చెక్ పెట్టండి..
Fennel Seeds For Diabetes Control In 9 Days: మధుమేహంతో బాధపడుతున్నవారికి సోంపు గింజలు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు చక్కెర పరిమాణాలను సులభంగా తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ఈ గింజలను ఆహారంలో తీసుకోవాలి.
Fennel Seeds For Diabetes Control In 9 Days: మధుమేహం అనేది జీవితాంతం వేంటాడే వాధి. దీని బారిన ఒక్క సారి పడితే చచ్చేదాకా వెంటాడుతూనే ఉంటుంది. శరీరంలో చక్కెర పరిమాణాలు పెరిగితే మధుమేహం తీవ్ర సమస్యగా దారీ తీసే అవకాశాలున్నాయి. కాబట్టి చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా జీవన శైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి సోంపు నీరును వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సోంపును ఎలా తీసుకోవడం వల్ల సులభంగా మధుమేహాన్ని నింత్రించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సోంపు ప్రయోజనాలు:
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రింస్తుంది:
డయాబెటిస్‌తో బాధపడేవారి సోంపు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు ఉదయం పూట ఖాళీ కడుపుతో సోంపుతో తయారు చేసిన ఆహారాలు తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ఈ సోంపును పచ్చిగా తీసుకున్న మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా సోంపును తీసుకోవాల్సి ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్స్:
సోంపు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. కానీ ఇందులో ఉండే మూలకాలు డయాబెటిక్ పేషెంట్లకు ఎక్కువ మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విత్తనాలలో ఫైటోకెమికల్స్ పరిమాణాలు ఎక్కువగా ఉంటుంది. శరీరంలో శక్తివంతంగా చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. డయాబెటిక్ పేషెంట్ అయితే తప్పకుండా సోపు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహానికి చెక్:
ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల అనారోగ్య సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణాలు శరీరంలో మధుమేహం తీవ్రత పెరగడమేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే తీవ్ర మధుమేహం సమస్యలతో బాధపడుతున్నవారికీ సోంపు ప్రభావవంతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: TRS MLAs Trap Issue: ఆపరేషన్ ఆకర్ష్.. ఎఫ్ఐఆర్‌లో సంచలన విషయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook