Fenugreek Benefits: ప్రతిరోజు ఈ గింజ నీటిని తాగితే గుండె మంట, డయాబెటీస్ రెండూ మీ దరిచేరవు..
Fenugreek For Heart Burn: మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి .చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ,ఎందుకంటే ఇది రక్తంలో చెడు కొలస్ట్రాల్ని తగ్గించేస్తుంది. అంతేకాదు మగ, ఆడవారిలో హార్మోన్ల అసమతుల్యతను కూడా నిర్వహిస్తుంది.
Fenugreek For Heart Burn: ప్రతిరోజు ఒక గ్లాసు మెంతుల నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా మెంతుల్లో విటమిన్స్, ఖనిజాలు, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది. అంతేకాదు మెంతులు షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంచుతుంది. దీంతో బరువు కూడా ఈజీగా తగ్గుతారు.
మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి .చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ,ఎందుకంటే ఇది రక్తంలో చెడు కొలస్ట్రాల్ని తగ్గించేస్తుంది. అంతేకాదు మగ, ఆడవారిలో హార్మోన్ల అసమతుల్యతను కూడా నిర్వహిస్తుంది.
గుండె మంట..
మెంతులు నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల గుండెమంట సమస్యలు తగ్గిస్తుంది. ఇది నేచురల్ యాంటాసిడ్ మాదిరి పనిచేస్తుంది అని ఎన్ హెచ్ వేదిక తెలిపింది.
ఇదీ చదవండి: ఈ టీ జాయింట్ పెయింట్స్‌ను తగ్గించే ఎఫెక్టీవ్ రెమిడీ.. మ్యాజికల్ బెనిఫిట్స్ కలుగుతాయి..
చర్మ ఆరోగ్యం..
మెంతుల్లో మన చర్మ ఆరోగ్యానికి కావాల్సిన ఆయిల్స్ ఉంటాయి ముఖానికి మాయిశ్చర్ అందిస్తాయి దీంతో మృదువుగా మారుతుంది రోజు అంతటికి కావలసిన హైడ్రేషన్ కూడా అందిస్తుంది మెంతులు పొటాషియం మెకేరోటిన్ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
బరువు తగ్గుతారు..
మెంతులు ఉండే ఫైబర్ వల్ల నాచురల్ గా బరువు తగ్గిపోతారు ఇది ఎక్కువ సమయం పాటు కారుకు ఆకలి వేయద్దుగా తినకుండా ఉంటారు బరువు పెరగకుండా ఉంటారు.
టెస్టోస్టెరాన్..
ప్రతిరోజు ఒక గ్లాసు మెంతి వాటర్ ని తాగడం వల్ల బ్లడ్ రక్తంలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ , స్పెర్మ్ కౌంట్ కూడా బాగా పెరిగిపోతాయి. రోజూ రాత్రి పడుకునే ముందు ఒకగ్లాసులో మెంతులను నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.
ఇదీ చదవండి: ఈ 5 ఆహారాలు మీకు హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తాయి.. మీ డైట్ లో తప్పక ఉండాల్సినవి..
డయాబెటిస్..
డయాబెటిస్తో బాధపడేవారు మన దేశం చాలా మంది ఉన్నారు రాత్రి నానబెట్టిన మెంతులని ఉదయం ప్రతిరోజు రెండు పూటలా నీటిని తాగడం వల్ల టైప్ టు డయాబెటిస్ లక్షణాలు తగ్గిపోతాయని నివేదిక తెలిపింది.రోజూ రాత్రి పడుకునే ముందు ఒకగ్లాసులో మెంతులను నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకోవాలి. లేదంటే మెంతులను తగినన్ని నీరు పోసి మరిగించుకుని కూడా తీసుకోవచ్చు. కొందరు మెంతుల పొడిని కూడా ఆహారంలో చేర్చుకుని తీసుకుంటారు. ఇది కూడా ప్రభావవంతంగా ఉంటుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి