Turmeric Tea: ఈ టీ జాయింట్ పెయింట్స్‌ను తగ్గించే ఎఫెక్టీవ్ రెమిడీ.. మ్యాజికల్ బెనిఫిట్స్‌ కలుగుతాయి..

Turmeric Tea For Joint Pains: పసుపులో కర్కూమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో సైటోకైనిన్స్‌కూడా ఉంటాయి. ఇది మంట, వాపు సమస్యను తగ్గిస్తాయి .ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జాయింట్ పెయిన్స్‌కు ఎఫెక్టివ్ రెమిడీగా పని చేస్తుంది పసుపు.

Written by - Renuka Godugu | Last Updated : Jul 18, 2024, 06:52 AM IST
Turmeric Tea: ఈ టీ జాయింట్ పెయింట్స్‌ను తగ్గించే ఎఫెక్టీవ్ రెమిడీ.. మ్యాజికల్ బెనిఫిట్స్‌ కలుగుతాయి..

Turmeric Tea For Joint Pains: పసుపు సాధారణంగా గోల్డెన్ స్పైస్ అంటారు. ఇది మన ప్రతి వంటగదిలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపును గత వందల సంవత్సరాలుగా వివిధ ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. పసుపుతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో టీ తయారు చేసుకొని కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

పసుపులో కర్కూమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో సైటోకైనిన్స్‌కూడా ఉంటాయి. ఇది మంట, వాపు సమస్యను తగ్గిస్తాయి .ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జాయింట్ పెయిన్స్‌కు ఎఫెక్టివ్ రెమిడీగా పని చేస్తుంది పసుపు. ముఖ్యంగా ఆర్థరైటిస్ తో బాధపడేవారు పసుపును డైట్లో చేర్చుకోవాలి. ఇందులో ఉండే కార్యక్రమం లో తీసుకోవడం వల్ల నయం చేసే గుణాలు కలిగి ఉంటుందే దీంతో జాయింట్ పెయిన్ సమస్యలు ఉండవు.

వాపుని తగ్గిస్తుంది..
పసుపులో ఉండే కర్కూమిన్ మంట వాపు సమస్యను సమర్థవంతంగా తగ్గిస్తాయి. శరీరంలో నొప్పులను ఉపశమనం కలిగిస్తాయి ఇది జాయింట్ పెయింట్స్ కి ఎఫెక్ట్ రెమిడి.పసుపుతో తయారు చేసిన టీ తీసుకోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్, రూముడైట్ ఆర్థరైటి సమస్యకు ఎఫెక్టివ్ రెమిడీగా పనిచేస్తుంది దీంతో వాపు సమస్యలు ఉండవు.

పసుపుతో తయారు చేసిన టీ తీసుకోవడం వల్ల కీళ్ల పనితీరును కూడా మెరుగు చేస్తుంది. పసుపు టీ ని తయారు చేసుకునే విధానం
ఇంట్లోనే ఇలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం తెలుసుకుందాం.

ఇదీ చదవండి:  ఈ 5 ఆహారాలు మీకు హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తాయి.. మీ డైట్ లో తప్పక ఉండాల్సినవి..

ఒక కప్పు నీళ్ళు
 అర టేబుల్ స్పూను పసుపు
 మిరియాలు ఒక చిటికెడు 
తేనె నిమ్మరసం

ఇదీ చదవండి:  ఈ ఉల్లిపాయలు ఆరోగ్యానికి హానికరం.. వండుకునే ముందు తస్మాత్ జాగ్రత్త..!
తయారీ విధానం..

 స్టవ్ ఆన్ చేసి నీటిని మరగబెట్టుకోవాలి అందులోనే పసుపు కూడా వేసి మరగ కాచుకోవాలి. ఒక పది నిమిషాల తర్వాత మంట తగ్గించుకొని ఒక కప్పులోకి తీసుకోవాలి. ఇందులో మిరియాల పొడి, తేనె, నిమ్మరసం  సరిపడా వేసుకొని బాగా కలుపుకొని తీసుకోవాలి.పసుపుని కేవలం తేనెతో మాత్రమే కాకుండా అల్లంతో పాటు కూడా తీసుకోవచ్చు నేను పసుపులో టీ అల్లం కూడా వేసి టీ తయారు చేసుకోవచ్చు
 పసుపు ఎప్పుడూ క్వాలిటీ ఉన్న వాటిని తీసుకోవాలి ముఖ్యంగా పసుపు కొమ్ములతో తయారు చేసింది ఉండాలి అది మంచి ఫలితాలను అందిస్తుంది. తరచూ పసుపుతో తయారు చేసిన టీ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయి ప్రతిరోజు ఒకటి లేదా రెండు కప్పుల ఈ పసుపును తీసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News