Heart Attack: ఈ 5 ఆహారాలు మీకు హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తాయి.. మీ డైట్ లో తప్పక ఉండాల్సినవి..

Heart Attack Reducing Foods: వైద్యం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఎంతో నయం. ఆరోగ్య సమస్య రాకముందే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. బ్లడ్ సర్కులేషన్ మెరుగ్గా ఉండే ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల మన గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది మెరుగ్గా జరుగుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవాలని ఉండటం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి
 

1 /5

వెల్లుల్లి వెల్లుల్లిలో అల్లిసీన్ అంటుంది ఇది రక్తనాళాలను కలిసేలా సహాయపడతాయి దీంతో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది అని శరీరం మొత్తానికి రక్త సరఫరా మెరుగ్గా జరుగుతుంది. దీంతో అంతేకాదు వెల్లుల్లి బ్లడ్ ప్రెజర్ స్థాయిలను కూడా నిర్వహిస్తుంది

2 /5

బీట్రూట్ బీట్రూట్లో డైటరీ నైట్ రేట్స్ ఉంటాయి. ఇది నైట్రిక్ ఆక్సైడ్ గా మారుతుంది శరీరం అంత రక్త సరఫరా చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది అంతేకాదు రక్తనాళాలను ఉపశమనాన్ని కలిగిస్తుంది. బ్లడ్ ప్రెషర్ ని నిర్వహిస్తుంది. బీట్రూట్ డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరిగి శరీరం అంతా సరఫరా అవుతాయి బీట్రూట్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి

3 /5

వాల్ నట్స్ వాల్నట్స్ లో ఆర్జినైన్ ఏమైనా ఆసిడ్స్ ఉంటాయి ఇవి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది అంతేకాదు బ్లడ్ ప్రెషర్ ని సమర్థవంతంగా తగ్గిస్తుంది ప్రతిరోజు నానబెట్టిన వాల్నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి

4 /5

టమాటా టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది ఇది పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇది ఆక్సిడేషన్ కొలెస్ట్రాల్ నుంచి మనం రక్షిస్తుంది అదేరో క్లోరోసిస్ నుంచి నివారిస్తుంది టమాటాను డైట్ లో చేర్చుకోవడం వల్ల కార్డుయొ డిసీస్ నుంచి దూరంగా ఉండవచ్చు

5 /5

అల్లం అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇది బ్లడ్ సర్కులేషన్ ని బూస్ట్ చేస్తుంది దీంట్లో కనిపించే ఎంజైమ్ రక్త సరఫరాను మెరుగు చేస్తుంది ఇందులో ప్రోటీన్స్ కూడా ఉంటాయి.రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ కాకుండా కాపాడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)