Green Tea For Health: ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంగా ఉండడానికి, బరువును నియంత్రించడానికి గ్రీన్‌ తీని తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఆఫీసులో, ఇంట్లో గ్రీన్ టీ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. అంతేకాకుండా మార్కెట్‌లో గ్రీన్‌ టీ డిమాండ్‌ భారీగా పెరగడం విశేషం. ఇందులోక ఉండే గుణాలు శరీరాన్ని ఆకృతిని పెంచి.. బరువును నియంత్రించేందకు  సహాయపడుతుంది. అయితే చాలా మందికి గ్రీన్ టీ ఎప్పుడు తాగాలో తెలియదు..!. రాత్రిపూట గ్రీన్ టీ తాగాలని కొందరంటే.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగాలని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ గ్రీన్‌ టీని ఎప్పుడు తాగాలో తెలియక సతమతం అవుతున్నారు. అయితే ఈ టీని ఎప్పుడు తాగితే ఎంలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం మంచిదేనా?:


ప్రస్తుతం చాలా మంది గ్రీన్ టీని ఉదయం పూట తాగుతున్నారు. కానీ ఇలా తాగడం సరైనది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  ఖాళీ కడుపుతో గ్రీన్ టీని తాగడం వల్ల జీర్ణం వ్యవస్థ చెడిపోయే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగడానికి సరైన సమయం ఇదే:


 వ్యాయామం చేసిన తర్వాత.. ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య, భోజనానికి ఒక గంట ముందు, సాయంత్రం అల్పాహారం తర్వాత ఒక గంట, రాత్రి పడుకునే ముందు ఇలా ఈ సమయాల్లో గ్రీన్ టీ తీసుకోవడం మంచిదికాదని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో టీని తాగడం వల్ల నిద్ర వచ్చే అవకాశాలున్నాయని నిపుణుల పేర్కొన్నారు.


గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:


జీవక్రియను పెంచే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయిత. గ్రీన్ టీలో కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉండడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలను చేకూర్చుతాయి. అంతేకాకుండా మెదడుకు ఆరోగ్యవంతంగా చేసేందుకు కృషి చేస్తుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


 



Also Read: Meena Husband Death: విషాదం.. నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం..


Also Read: Udaipur Murder Updates: ఉదయ్ పూర్ హత్య ఘటనతో దేశమంతా హై అలర్ట్..దోషులను శిక్షించాలన్న రాహుల్ గాంధీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.