విటమిన్ బి12 అనేది ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. విటమిన్ బి12 అనేది మెదడు పరిపక్వతకు దోహదపడుతుంది. అదే సమయంలో విటమిన్ బి12 లోపిస్తే చాలా రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. మరి విటమిన్ బి12 లోపముంటే కొన్ని పండ్లు తప్పకుండా డైట్‌లో చేర్చాలి. వీటిలో విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విటమిన్ బి12 పుష్కలంగా ఉండే పండ్లు


యాపిల్‌లో విటమిన్ బి12 పెద్దమొత్తంలో ఉంటుంది. శరీరంలో విటమిన్ బి12 లోపముంటే యాపిల్ డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి. రోజుకో యాపిల్ తినడం ద్వారా విటమిన్ బి12 లోపాన్ని దూరం చేయవచ్చు. అయితే యాపిల్‌ను ఎప్పుడూ తొక్కతో సహా తింటే మంచిది. 


అరటి పండ్లు


అరటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి12 సమృద్ధిగా లభించే ఫ్రూట్ బనానా మాత్రమే. రోజూ క్రమం తప్పకుండా ఆరటి పండ్లు తింటే విటమిన్ బి12 లోపాన్ని సరిజేయవచ్చు.


ఆరెంజ్


ఆరెంజ్‌లో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ బి12 కూడా పెద్దమొత్తంలో ఉంటుంది. శరీరంలో విటమిన్ బి12 లోపం ఏర్పడితే ఆరెంజ్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి.


బ్లూ బెర్రీస్


బ్లూ బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీంతోపాటు విటమిన్ బి12 కూడా చాలా ఎక్కువ మోతాదులో లభ్యమౌతుంది. బ్లూ బెర్రీస్ క్రమం తప్పకుండా తినడం వల్ల విటమిన్ బి12 లోపం ఏర్పడదు. ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారు.


Also read: Kidney Health: ఈ పద్థతులు పాటిస్తే మరణించేవరకూ కిడ్నీలకు ఏ ఢోకా ఉండదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook