Weight Gain Precautions: బరువు పెరుగుదాం అనుకుంటున్నారా..?? ఈ జాగ్రత్తలు తప్పని సరి
బరువు పెరగాలి అంటుకుంటున్నారా ..?? అయితే ఇక్కడ తెలిపిన జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి.. ఒకవేళ ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే.. ఆరోగ్యకర బరువు పెరగటం చాలా కష్టం.
Weight Gain Precautions: శారీరకంగా దృడంగా, మంచి ఆకారం లో ఉండాలని అనుకుంటే, మీరు తినే ఆహరం లో కేలోరీలు సమృద్దిగా ఉండేలా చూసుకోవటం అవసరం, కాని మీరు తినే కేలోరీలు పోషక సమృద్దిగా ఉండాలి మరియు అధిక కొవ్వులు ఉండకూడదని గుర్తుంచుకోవాలి. కేవలం పోషక ఆహరం తినడం కంటే ఇతర ఆరోగ్యకరమైన బరువు పెరుగుటకు దారి తీసే ఆహారాలు చాలానే ఉన్నాయి. మీరు బలహీనమైన శరీరం నుండి కాపాడుకోవడానికి, బరువు పెరుగుటకు కావలిసిన జాగర్తలు ఉన్నాయి. అవి ఏమిటంటే..??
జంక్ ఫుడ్ ని తగ్గించడం
మీ దృష్టి కేవలం లావు అవ్వడమే అని కాకుండా ఆరోగ్యకరమైన బరువు పెరగడం అయి ఉండాలి. మీరు బరువు పెరుగుటకు, జంక్ ఫుడ్ పైన మరియు నూనె కలిగిన ఆహార పదార్థముల పైన ఆధార పడి ఉండవచ్చు, కాని వాటిలో ఎలాంటి పోషక విలువలు ఉండవని, మరియు అధిక కొవ్వులు కలిగి ఉంటాయని గుర్తుంచుకోవాలి. జంక్ ఫుడ్ వలన వెంటనే బరువు పెరగవచ్చు, కాని ఎక్కువగా తినడం వలన కొలెస్ట్రాల్ అధికంగా పెరిగి ఊభాకయం కి దారి తీస్తుంది. మీరు మంచి బరువు తో మరియు తక్కువ ఇబ్బందులతో ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహార పదార్థములు అయిన పండ్లు, ఆకు కూరగాయలు, పండ్ల రసాలు, పాలు, ధాన్యాలు మరియు గుడ్డు లాంటివి తప్పనిసరిగా తీస్కోవలెను. మీకు ఇలాంటి పోషక ఆహారాలు తినడం విసుగు పుట్టినట్లైతే, వాటిని మక్కల తో, జున్ను తో అల ఉడికించి కూడా తినవచ్చు.
Also Read: Shocking News about Sudhir:జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన సుడిగాలి సుధీర్ అండ్ టీమ్..??
మద్యపానం (బీర్) నివారించడం
అధిక బరువు పెరుగుటకు మద్యపానం తాగడం అనేది సహకరిస్తుంది అని ఒక దురభిప్రాయం ఉంది. బీర్ లో ఎక్కువ కేలోరీ లు ఉంటాయి, కానీ తగిన వ్యాయామాలు చేయకుండా తరుచుగా తాగినట్లయితే కొవ్వు పదార్థములు చేరి పొట్ట పెరిగే ప్రమాదం ఉంది. అందుకే బీర్ తాగడం నివారించడమే ఉత్తమం. అలాగే టీ, కాఫీ మరియు శీతల పానీయములు కూడా మితముగా తీస్కోవడం మంచిది.
హస్త ప్రయోగం నివారించడం
ఒక వాస్తవము ఏమిటంటే హస్త ప్రయోగం వలన ముఖ్యమయిన మూలకము అయిన జింక్ మరియు విటమిన్లు శరీరం నుంచి విసర్జించబడతాయి మరియు అనరోగ్యకరంగా అవుతారు. ఎవరైతే తరుచుగా హస్త ప్రయోగం చేస్తారో వారు తక్కువ శక్తితో ఉంటారు. అలాంటపుడు మీ వీర్యం శరీరము ను కాపాడి ఆరోగ్యంగా ఉంచుతుంది.
Also Read: 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం
ఐరన్ మందులు లేక పదార్థాలు సురక్షితమైనవేనా?
ఐరన్ పదార్థాలు లేక మందులు బరువు పెరుగుటకు సురక్షితమయినవి, వేగవంతమైనవి మరియు ఆరోగ్యకరమయినవి కావు. ఐరన్ మందులు తీస్కున్నట్లయితే భారీ శరీరానికి దారి తీస్తుంది. కాని మీకు వాటి వలన కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసా? వాటి వలన తల నొప్పి, వికారం, అతిసారం, వెన్ను నొప్పి మరియు మైకంనకు దారి తీస్తుంది. కొన్ని సార్లు దీర్ఘ కాలిక మలబద్దకం కు కూడా దారి తీయవచ్చు.
బరువు పెరుగుటకు మరి కొన్ని చిట్కాలు
1. సాధారణంగా మూలికలు లేక మొలకలు తీస్కోవడం వలన మీ ఆకలి మెరుగు పడి, బరువు పెరుగుటకు సహాయపడతాయి.
Also Read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!
2. ఒక గంట పాటు వ్యాయామం చేసినట్లయతే మీ ఆకలి పెరుగుతుంది, కాని వ్యాయామం కి ఒక గంట ముందు మరియు తర్వాత ఏమి తినకూడదు.
3. ఇలాంటివి ఎవీ మీ బరువు కి దోహదపదనట్లయితే, మీరు మల్టీ-విటమిన్లు కలిగిన మాత్రలు మరియు ప్రోటీన్ తో కూడిన మందులు తీసకోవచ్చు. కాని అవి తీసకునే ముందు మీ ఆహార నిపుణుడు ని కలవడమే ఉత్తమం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook