Benefits of Neem leaves: వేప ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వేప ఆకులను గుండెను (Heart) ఆరోగ్యంలో ఉంచడంలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది అనేక రకాల వ్యాధులను దూరం  చేస్తుంది. అంతేకాకుండా వేప ఆకుల (Neem leaves Benefits) వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేప ఆకుల ప్రయోజనాలు
కుష్టు వ్యాధికి కూడా వేప ఆకులను ఉపయోగిస్తారు. దీని వాడకం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అంతే కాకుండా పేగు పురుగులు, కడుపు నొప్పి, ఆకలి మందగించడం, చర్మపు పూతల వంటి వ్యాధులు కూడా దురమవుతాయి. 


వేప ఆకులను ఎలా ఉపయోగించాలి?
మీరు వేప ఆకులను ఉడికించి దాని నీటిని తీసుకోవచ్చు. అంతేకాకుండా వేప ఆకులతో చేసిన టీని కూడా తాగవచ్చు. మీకు చేదుగా అనిపించినప్పటికీ.. దానిని తీసుకోవడం మీకే మంచిది. మీరు దీనిని ఆహారంలో భాగంగా చేసుకోండి. అంతే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా వేప ఆకులను ఉపయోగించవచ్చు. ఇందుకోసం వేప ఆకులను నీటిలో వేసి స్నానం చేయవచ్చు. దీంతో చర్మంపై ఎలాంటి అలర్జీనైనా దూరం చేసుకోవచ్చు.


Also Read: Fruits for High BP: షుగర్‌ అదుపులో ఉండట్లేదా..? ఈ ఫ్రూట్స్‌ ట్రై చేయండి!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి