High Blood Pressure: అధిక రక్తపోటును తగ్గించే డ్రై ఫ్రూట్ ఇదే, అజీర్ణం, అపానవాయువులకు కూడా చెక్!
Walnut Benefits For High Blood Pressure: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. నానబెట్టిన వాల్‌నట్స్‌లో ఉండే గుణాలు తీవ్ర గుండెపోటు సమస్యలను కూడా తగ్గిస్తాయి.
Walnut Benefits For High Blood Pressure: వేసవిలో ప్రతి రోజు డ్రై ఫ్రూట్స్ అతిగా తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరంలో వేడి ప్రభావం కూడా సులభంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు రాత్రి నీటిలో నానబెట్టి వాల్‌నట్స్‌ను మరుసటి రోజు తీసుకుంటే చాలా లాభాలు పొందొచ్చు. అంతేకాకుండా ఈ కింది సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇలా వాల్‌నట్స్ తినండి:
వాల్‌నట్స్ ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రింస్తుంది. వాల్‌నట్స్‌లో ఉండే పోస్ట్‌ప్రాండియల్ అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అల్జీమర్స్:
వాల్‌నట్స్‌లో పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్, పాలీఫెనాల్స్, విటమిన్ ఇ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు అల్జీమర్స్ వ్యాధి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా మెదడు వాపు సమస్యలు కూడా దూరమవుతాయి.
Also Read: Ajinkya Rahane IPL: రఫ్పాడిస్తున్న అజింక్యా రహానే.. ఆ టైమింగే వేరప్పా..!
పొట్ట సమస్యలు:
అజీర్ణం, అపానవాయువు, గ్యాస్ మొదలైన సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నీటిలో నానబెట్టిన వాల్‌నట్స్‌ను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
అధిక రక్తపోటు సమస్యలు:
అధిక రక్తపోటు కారణంగా స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఇందులో ఉండే గుణాలు రక్తపోటును సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: Ajinkya Rahane IPL: రఫ్పాడిస్తున్న అజింక్యా రహానే.. ఆ టైమింగే వేరప్పా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి