High Cholesterol: మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి పది మందిలో నలుగురు కొలెస్ట్రాల్ పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అంతే కాకుండా వీరి శరీరం అనేక మార్పుల చెందుతుంది. ఈ అధిక కొలెస్ట్రాల్ బారిన పడ్డ ప్రతి ముగ్గురు గుండెపోటుకు గురవుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే గుండే పోటు వచ్చే క్రమంలో శరీరంలో ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుని..ఈ సమస్య నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1. దవడ నొప్పి:


దవడలో నొప్పి వస్తే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇది అధిక  కొలెస్ట్రాల్ యొక్క లక్షణమని నిపుణులు తెలుపుతున్నారు. మొదటగా ఈ నొప్పి నుంచి విముక్తి పొందడానికి కృషి చేయాలి.



2. చేతులలో నొప్పి:


 చేతుల్లో నొప్పి కూడా అధిక కొలెస్ట్రాల్ లక్షణమని కావున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


3. విపరీతమైన చెమట:


అన్ని సీజన్లలో చెమట ఎక్కువగా పట్టే వారు జాగ్రత్తగా ఉండాలి. అధికంగా చెమటలు రావడం కూడా భవిష్యత్‌లో సమస్యలను తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోండి.


4. శ్వాస తీస:


ప్రస్తుతం శ్వాస తీసుకోవడంలో సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. అయితే ఒక వేళ ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా అధిక కొలెస్ట్రాల్ యొక్క లక్షణమని నిపుణులు పేర్కొన్నారు.


(NOTE ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Coffee Facial At Home: ఇక నుంచి పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు..ఇలా ముఖానికి కాఫీ వాడడండి.!!



Also Read: Skin Care Tips: పుట్టుమచ్చలు, మొటిమల నుంచి ఈ చిట్కా ద్వారా సులభంగా విముక్తి పొందండి..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి