Honey & Jaggery: బెల్లం లేదా తేనె...మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఏది మంచిది
Honey & Jaggery: మధుమేహ వ్యాధ్రిగ్రస్థులకు ప్రకృతిలో లభించే కొన్ని వస్తువులు చాలా మంచివి. అయితే మదుమేహానికి తేనె మంచిదా, బెల్లం మంచిదా అనేది కీలకమైన సందేహం. ఆ వివరాలు మీ కోసం..
Honey & Jaggery: మధుమేహ వ్యాధ్రిగ్రస్థులకు ప్రకృతిలో లభించే కొన్ని వస్తువులు చాలా మంచివి. అయితే మదుమేహానికి తేనె మంచిదా, బెల్లం మంచిదా అనేది కీలకమైన సందేహం. ఆ వివరాలు మీ కోసం..
డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు ఆచితూచి డైట్ ఎంపిక చేసుకోవాలి. ఏది పడితే అది తినకూడదు. ప్రకృతిలో లభించే బెల్లం, తేనెల్లో ఏది మంచిదనేది ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిస్ రోగులకు డైట్ అనేది చాలా ముఖ్యం. ఈ క్రమంలో బెల్లం, తేనె రెండింట్లో ఏది మంచిదనేది తెలుసుకోవాలి.
తేనె, బెల్లంలో ఉండే పోషక పదార్ధాలు
తేనెలో ప్రోటీన్లు, ఫైబర్, షుగర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, కాపర్, జింక్, విటమిన్ సి ఉంటాయి. బెల్లంలో మెగ్నీషియం, పొటాషియం, సెలేనియం, మాంగనీస్, ఐరన్, జింక్ ఉంటాయి.
మధుమేహ వ్యాధిగ్రస్థులకు పంచదారం ఏ మాత్రం మంచిది కాదు. పంచదార స్థానంలో బెల్లం ఉపయోగిస్తే మంచిది. పంచదార, బెల్లం రెండింట్లోనూ గ్లైసోమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది డయాబెటిస్ రోగులకు మంచిది కాదు. తేనె మధుమేహ వ్యాధిగ్రస్థులకు అత్యంత లాభదాయకం. దీనికి సంబంధించిన ఒక రీసెర్చ్ వెలుగులోకి వచ్చింది. తేనె ప్రభావం మధుమేహ వ్యాధిగ్రస్థులపై బాగుంటుంది. బెల్లంతో పోలిస్తే మధుమేహ వ్యాధిగ్రస్థులకు తేనె అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఇందులో సూక్ష్మ పోషక గుణాలు అధికం.
Also read: Heart Attack Risk: ఆ సమస్య ఉంటే..గుండె పోటు ముప్పు అధికమే, అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook