Diabetes Care Tips: ప్రస్తుత డిజిటల్ యుగంలో డయాబెటిస్ పెద్ద ప్రాబ్లమ్‌గా మారుతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరూ డయాబెటిస్‌తో సఫర్ అవుతున్నారు. లైఫ్‌స్టైల్‌లో మార్పులు, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే ఈ డయాబెటిస్ నుంచి తొందరగా బయటపడటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా కొన్ని నెలల పాటు పాటిస్తే.. కొద్ది రోజుల్లోనే షుగర్ దెబ్బకు నార్మల్‌కి వచ్చేస్తుంది. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Diabetes Care: ఈరోజుల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరూ షుగర్ వ్యాధితో సఫర్ అవుతున్నారు. అయితే ఈ డయాబెటిస్ నుంచి తొందరగా బయటపడాలంటే.. ఆరు అద్భుతమైన హోమ్ రెమెడీస్ ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా కొన్ని నెలల పాటు మీరు పాటిస్తే కొద్ది రోజుల్లోనే ఈ వ్యాధి బారి నుంచి సురక్షితంగా బయటపడవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Diabetes: ఈ మధ్యకాలంలో చాలా మంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. చిన్న పిల్లల్ని సైతం ఈ వ్యాధి వదలడం లేదు. అయితే మధుమేహం ఉన్నవారు ఫుడ్ విషయంలో ముఖ్యంగా తీపి పదార్థాల విషయంలో అలర్ట్‌గా ఉండాలి. అస్సలు షుగర్ ఉన్న పదార్థాలు అస్సలు తినకూడదు. అయితే చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే.. డయాబెటిస్ ప్రాబ్లమ్ ఉన్న వారు జ్యూసులు తాగవచ్చా..? తాగితే ఏమవుతుంది..? అపోహలు ఏంటి..? వాస్తవాలు ఏంటి..? తెలుసుకుందాం..
Walking After Eating: ప్రతి రోజూ భోజనం తర్వాత 15 నిమిషాలు ఈ పని చేయడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని 40% తగ్గించవచ్చు. అలాగే, డయాబెటిస్ వంటి వ్యాధులను కూడా దూరంగా ఉంచవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
Falsa Fruit Good For Diabetics: మనలో చాలా మంది మధుమేహంతో బాధపడుతున్న వారు ఉన్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు పండ్లను తిన్నా వారి రక్తంలో షుగర్ లెవల్స్ భారీగా పెరిగిపోతాయి. దీంతో చాలా మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తినేందుకు చాలా ఆలోచిస్తారు. కానీ ఈ పండు తినడం ద్వారా మధుమేహాన్ని సులభంగా నియంత్రించవచ్చు.
Diabetes Vision Problems: మనలో చాలా మంది దృష్టి మసకబారడాన్ని వృద్ధాప్య సమస్యగా భావిస్తారు. అయితే, ఇది కొన్నిసార్లు డయాబెటిస్ ప్రారంభ లక్షణం కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం ఎక్కువగా ఉంటే.. అది నేరుగా కళ్ళను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ మరింత తెలుసుకోండి.
Mosambi juice for fatty liver
పండ్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా కొన్ని పనులు మనల్ని ఎన్నో అనారోగ్యాల నుంచి బయటపడేస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఒక పండు.. ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న ఫ్యాటీ లివర్ సమస్య దగ్గర నుంచి..హార్ట్ స్ట్రోక్ వరకు.. అన్ని సమస్యలకు చెక్ పెడుతుంది..
Diabetic control : ప్రతి ఒక్కరూ షుగర్ పదార్థాలు తగ్గించుకుంటే చాలు షుగర్ తగ్గిపోతుంది అనుకుంటారు. అయితే డాక్టర్ల ప్రకారం.. తీపి పదార్థాలే కాదు.. కొన్ని కారం గల పదార్థాలు కూడా ఎక్కువగా తినడం షుగర్ వ్యాధిని మరింత బలపరుస్తుంది. ఇంతకీ అవేవో చూద్దాం..
diabetes truth: చాలా మందిలో అన్నం తినడం వల్లే డయాబెటిస్ వస్తుందనే డౌట్ ఉంటుంది. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. అయితే షుగర్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న కాలంలో ఈ ప్రశ్న చాలా కీలకం. షుగర్ రాకుండా ముందుగానే అన్నం ఏ టైమ్ లో ఎంత, ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Diabetic Patients Eat Egg Or Not: షుగర్ వచ్చిదంటే చాలు నోటికి తాళం వేయాల్సిందే. ఏది తినాలో ప్రతిదీ ఆలోచించుకుని తినాల్సి ఉంది. మరి షుగర్ బాధితులు గుడ్డు తినాలా? వద్దా? అనే సందేహం వ్యక్తమవుతోంది. వైద్య నిపుణులు గుడ్డు విషయంలో ఏం చెప్పారంటే..?
Kalonji Seeds Benefits: కలోంజి విత్తనాల్లో మన ఆరోగ్యాన్ని మెరుగుపరచే శక్తి ఎక్కువగా ఉంటుంది. నల్ల జీలకర్రగా కూడా పిలువబడే కలోంజి విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి చక్కగా ఉపయోగపడుతాయి.
Diabetes Diet Tips For Good Health: మధుమేహం ఉన్నవారు తరచుగా ఆకలి వేయడం వల్ల ఏదో ఒకటి తింటూ ఉంటారు. కొంతమంది అటుకులతో పాటు మరమరాలను కూడా తింటూ ఉంటారు. నిజానికి అటుకులను కూరగాయలతో మిక్స్ ఉప్మా చేసుకొని తినడం వల్ల బోలెడు లాభాలు పొందవచ్చుని నిపుణులు తెలుపుతున్నారు.
Diabetes Control Seeds: ప్రతిరోజు పనసపండు గింజలను పొడిలా తయారు చేసుకుని తాగడం వల్ల కూడా శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇలా తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అలాగే తీవ్ర మధుమేహం నుంచి ఉపశమనం కలుగుతుంది.
Diabetes Home Remedies: డయాబెటిస్ అనేది ఓ జీవనశైలి వ్యాధి. నియంత్రణే తప్ప చికిత్స లేదు. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవన విధానం కారణంగా బ్లడ్ షుగర్ అనేది ప్రమాదకరంగా మారుతోంది. అయితే ఆయుర్వేదంలో మాత్రం అద్బుతమైన చికిత్స ఉందంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Diabetes Signs: డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర వ్యాధిలా మారింది. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సకాలంలో గుర్తించకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురై ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే ముందస్తు లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Foods Not To Consume By Diabetes: మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడానికి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహారాలు చక్కెరను వేగంగా పెంచి, దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తాయి. ఎలాంటి ఆహారపదాలకు దూరంగా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం.
Mango For Diabetes Patients: చాలా మంది మామిడ పండ్లపై అనేక సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వీటిని తినొచ్చా? అనేది పెద్ద సందేహం.. వీటిని డయాబెటిస్ ఉన్నవారు తినడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో డయాబెటిస్ ప్రధాన సమస్యగా మారింది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా చాలామంది మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు. సకాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించలేకపోతే గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు తలెత్తుతాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో కన్పించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు
Diabetic Remedy: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వివిధ రకాల వ్యాధులు ఉత్పన్నమౌతుంటాయి. మనిషి ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైంది. డయాబెటిస్‌ను ఎంత సులభంగా నియంత్రించవచ్చో..నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరం.
Ramadan and Diabetes: రంజాన్ నెల ప్రారంభమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాస దీక్షలు ఆచరిస్తున్నారు. మరి డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు ఉపవాసాలు ఉండవచ్చా లేదా, ఎలా మేనేజ్ చేయాలి..ఈ వివరాలు మీ కోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.