Juices for Healthy Heart: సరైన జీవనశైలిని పాటిస్తూ, వ్యాయామం చేస్తూ డైట్‌లో కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలు చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల జ్యూసులు కూడా డైట్లో చేర్చుకోవాలి. వీటితో పాటు ఆ జ్యూస్లు తాగటం వల్ల గుండె పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మీ డైట్ లో చేసుకోవాల్సిన చూసి ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టమాటో జ్యూస్..
టమాటో జ్యూస్ ఇందులో మన గుండె ఆరోగ్యానికి సహాయపడే గుణాలు ఉంటాయి టమాటా జ్యూస్ టైప్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి ముఖ్యంగా టమాటాలు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. టమాటాలు నిత్య మన ఇంట్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి సులభంగా వీటితో జ్యూస్ చేసి తయారు చేసి తీసుకోవచ్చు టమాటాలు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది.


సీట్రస్..
సీట్రస్ పండ్లు డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ గుండె పదికాలాలపాటు ఆరోగ్యం గా ఉంటుంది స్వీట్ డ్రస్ అంటే ముఖ్యంగా విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ ఆరెంజ్ కివి వంటి సీటర్స్ జాతి పండ్లను డైట్ లో చేర్చుకోవాలి ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించేసి గుండెను ఆరోగ్య పరుస్తాయి. సీట్రస్ పండ్లను జ్యూస్ రూపంలో లేదా నేరుగా పండ్ల రూపంలో తీసుకోవచ్చు.


ఇదీ చదవండి: త్వరపడండి బీఎస్ఎన్ఎల్ బంపర్ ఛాన్స్.. రూ.700 లోపే  100 రోజుల రీఛార్జ్ ప్లాన్..  


దానిమ్మ జ్యూస్..
కొన్ని నివేదికల ప్రకారం దాని మధ్య డైట్ లో చేసుకోవడం వల్ల గుండె ప్రమాదాలు తగ్గిపోయాయి. అంతేకాదు దానిమ్మ చూస్తూ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది ఇందులో ఉండే పోలిఫైనల్ అంటే ఆక్సిడెంట్లు అంటే ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి తద్వారా గుండె రోగాలు మీద దరిచేరకుండా చేస్తుండు రెగ్యులర్ మీ డైట్ లో దానిమ్మ జ్యూస్ ఉండటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా దాని మధ్య ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి.


ఇదీ చదవండి:  బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. 3 రోజులపాటు ఈ జిల్లాలో భారీ వర్షాలు..  


ఆకుకూరలు..
డాక్టర్లు చెబుతూనే ఉంటారు పండ్లు కూరగాయలు ఆకుకూరలు డైట్లో చేర్చుకోవాలని దీంతో ఆరోగ్యంగా ఉంటారని అదే విధంగా ఆకుకూరలతో తయారు చేసిన జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా మీ కంటి చూపు మెరుగవడమే కాకుండా హెల్తీగా ఉంటారు గుండె జబ్బులు మీ దరిదాపుల్లోకి కూడా రావు ముఖ్యంగా ఇది బ్లడ్ సర్కులేషన్ ని మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. పాలకూర కాలే వంటివి డైట్లో చేర్చుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఇందులో విటమిన్స్ మినరల్స్ అంటే ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మీ డైట్ లో చేర్చుకుంటే గుండె ప్రమాదాలు మీ దరిదాపులోకి కూడా రావు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.