How To Weight Loss In 7 Days: ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. స్లిమ్ అండ్ ఫిట్‌గా ఉండడానికి అందరూ ఆరోగ్యకరమైన ఆహారాలు తింటున్నారు. మరికొందరైతే మార్కెట్‌లో లభించే బరువు తగ్గడానికి కావాల్సిన చాలా రకాల ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి పలు రకాల ఆహారపు అలవాట్లను మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సులభంగా బరువు తగ్గడానికి ఇలా చేయండి:
తినడాన్ని తగ్గించండి:

బరువు తగ్గే వారు తప్పకుండా డైట్‌ పద్దతిని అనుసరించాల్సి ఉంటుంది. ఈ డైట్‌లో తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డైట్‌ను పాటించిన బరువు తగ్గలేకపోతే తప్పకుండా తీపి, నూనె ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి తప్పకుండా ఈ మంచి ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.


తప్పుగా వ్యాయామం చేయండి:
బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా డైట్‌ అనుసరించడమే కాకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ప్రస్తుతం ఇప్పుడు సులభంగా బరువు తగ్గడానికి భారీగా వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాస్స్‌ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్యంగా బరువు తగ్గడానికి తప్పకుండా సులభతరమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.


నిద్ర లేకపోవడం:
ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గడానికి వ్యాయామాలు, ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అయితే వాటితో శ్రద్ధ వహించడమేకాకుండా నిద్రపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గడానికి ప్రతి రోజు 7 గంటల పాటు నిద్ర పోవాల్సి ఉంటుంది.


తక్కువ నీరు తాగడం:
బరువ తగ్గడానికి ప్రతి రోజూ ఆరోగ్యకరమైన ఆహారాలతో కూడిన డైట్‌ను తీసుకోవడమేకాకుండా తప్పకుండా నీటిని అధికంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ 10-12 గ్లాసుల నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  Jamuna Death : జమున మరణం.. చిరు, బాలయ్య, పవన్ సంతాపం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్


Also Read: KGF Vasishta Wedding : నాని హీరోయిన్‌ను పెళ్లాడిన కేజీయఫ్ నటుడు వశిష్ట.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook