Hypertension Diet: 2 రోజుల్లోనే బీపీ కంట్రోల్ చేసే ఆహారాలు ఇవే..తప్ప ట్రై చేయండి..
Hypertension Diet: ప్రస్తుతం చాలా మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు ఈ కింది ఆహారాలు తప్పకుండా తీసుకోండి.
Hypertension Diet: వేగంగా మారుతున్న ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుం చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. వీటిని కారణంగా చాలా మంది మధుమేహం, బీపీ, గుండె సంబంధిత సమస్యలకు లోనవుతున్నారు. ప్రస్తుతం హైపర్‌టెన్షన్ సమస్య సర్వసాధారణమైపోయింది. దీని కారణంగానే చాలా మందిలో వివిధ అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
అధిక రక్తపోటు కారణంగా చాలా మంది గుండె సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు జీవితాంతం మందులు తీసుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ చాలా మందిలో రక్తపోటు నియంత్రణలో ఉండడం లేదు. అయితే ఇలాంటి వారు తప్పకుండా ఆహారాలు తీసుకునే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు పోషకాలు అధిక పరిమాణంలో లభించే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
బెర్రీలు:
బెర్రీలు రక్తపోటును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీని కారణంగా అధిక రక్తపోటు కారణంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
ఆకు కూరలు:
ఆకుపచ్చని కూరగాయలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. క్రమం తప్పకుండా పాలకూర, కాలే తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకు కూరలలో పొటాషియం, నైట్రేట్ పుష్కలంగా లభిస్తాయి. దీని కారణంగా రక్తపోటు వల్ల సమస్యలన్నీ దూరమవుతాయి.
అరటిపండ్లు:
అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజు అరటిపండ్లు తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. దీని కారణంగా సోడియం స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
ఓట్‌మీల్:
ఫైబర్ అధికంగా ఉండే ఓట్‌మీల్ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఓట్‌మీల్ ప్రతి రోజు తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు దూరమవుతాయి. దీని కారణంగా రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
బీట్‌రూట్:
బీట్‌రూట్‌ను ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలోని రక్తం పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో అధిక నైట్రేట్ కంటెంట్ ఉంటుంది. దీని కారణంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు సలాడ్స్, స్మూతీస్‌ల్లో వినియోగించాల్సి ఉంటుంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి