Hyperthyroidism Symptoms: థైరాయిడ్ గ్లాండ్ సరైన హార్మోన్స్ని ఉత్పత్తి చేయకపోతే థైరాయిడ్ బ్యాలెన్స్ కాకపోవడం వల్ల వస్తుంది. కొన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉన్న కానీ లైఫ్ స్టైల్ మార్పులు ఎంతో ముఖ్యం థైరాయిడ్ చిన్న బటర్ఫ్లై షేప్ లో గ్లాండ్ మన గొంతు వద్ద కనిపిస్తుంది. ఇది మెటబాలిజం  ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది. థైరాయిడ్ వల్ల ఈ భాగం ప్రభావితం చెందుతుంది. దీనివల్ల గుండె సమస్యలు థైరాయిడ్ ,అజీర్తి అంటే సమస్యలు వస్తాయి .దీంతో మెటబాలిజం పడిపోతుంది అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది 30, 40 ఉన్న మహిళలను ఎక్కువగా వేధిస్తుంది అయితే థైరాయిడ్ తీవ్రతరం చేసే కొన్ని అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎక్కువగా స్ట్రెస్..
ఇప్పుడున్న బిజీ లైఫ్ పనుల వల్ల మెంటల్గా ఎక్కువ శాతం డ్రెస్ కి గురవుతారు వీళ్ళు ఎక్కువగా థైరాయిడ్ బారిన పడే అవకాశం ఉంది రూపం పెరుగుతుంది ఆ గ్లూకోస్ లెవెల్ లో మార్పులు జరగటం జీర్ణక్రియలో మార్పు వంటి సమస్యలు కూడా థైరాయిడ్ డిసీస్ కి కారణం అవుతుంది అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి థైరాయిడ్ గ్రైండ్ గ్లాండ్ బలహీనమైపోతుంది.


షుగర్..
అంతేకాదు డయాబెటిస్తో బాధపడే వాళ్ళు కూడా థైరాయిడ్ ప్రభావితం చెందుతుంది థైరాయిడ్ షుగర్ లెవెల్స్ ని ప్రభావితం చేసింది నియంత్రణలో ఉంచకుండా చేస్తుంది. ఇది హైపోథైరాయిడిజంకి దారితీస్తుంది మెటబాలిక్ రేట్ పై ప్రభావం చెందుతారు.


ప్రాసెస్ ఫుడ్..
ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ ప్రభావం విపరీతంగా పెరుగుతుంది ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు తీవ్రంగా మారేలా చేస్తాయి థైరాయిడ్ ల్యాండ్ ని ప్రభావితం చేస్తాయి ఎంతకైనా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.


ఇదీ చదవండి: బియ్యంపిండితో ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోండి..


నిద్ర..
సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా థైరాయిడ్ విపరీతంగా మారుతుంది నేషనల్ లైబ్రరీ మెడిసిన్ ప్రకారం సరైన నిద్రపోతే థైరాయిడ్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి లేకపోతే ఇది తీవ్ర రూపం దాలిస్తుంది టి ఎస్ హెచ్ సరే లెవెల్స్ ఉంటాయి అయితే సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా హైపర్ థైరాయిడైజమ్ కి దారితీస్తుంది.


అయోడిన్..
ఆ అయోడిన్ తక్కువగా ఉంటే కూడా గాయిటర్ అయిపోతాయి నిజం వస్తుంది ఇది థైరాయిడ్ ఆక్టివిటీని మాక్సిమం యాక్టివిటీ గా ఉండాలంటే ఎక్కువగా తీసుకోవాలి ఆవిడను థైరాయిడ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది కాబట్టి ఇలాంటి మెడిటేషన్స్ ఫాలో అవ్వాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 


ఇదీ చదవండి: వర్షా కాలంలో ఈ ఆహారాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి